ట్రాన్స్‌ జెండర్ల కోసం ప్రత్యేకించి.. ఇక్కడ శిక్షణ కూడా ఇవ్వబడును..! దేశంలోనే తొలిసారిగా..

ఈ పథకం వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే తీసుకొచ్చినట్టుగా చెప్పారు. సమాజంలోని ప్రజలను శక్తివంతం చేయడానికి ఈ దశ చాలా ముఖ్యమైనది. అంతేకాదు, ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ, ఉపాధి కల్పించడానికి కూడా తోడ్పడుతుంది. అంతే కాదు.. ఇది దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌ జెండర్స్‌..

ట్రాన్స్‌ జెండర్ల కోసం ప్రత్యేకించి.. ఇక్కడ శిక్షణ కూడా ఇవ్వబడును..! దేశంలోనే తొలిసారిగా..
First Salon For Transgender
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 27, 2023 | 6:53 PM

ట్రాన్స్‌ జెండర్ల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. వారికోసం ప్రత్యేకించి ఆస్పత్రులు, హోటళ్లు, టీ స్టాళ్లు కూడా ఇప్పటికే దేశంలో అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌ జెండర్స్‌ కోసం ప్రత్యేకించి హెయిర్‌ సెలూన్‌ ఒకటి ఓపెన్‌ అయ్యింది. ఇందుకోసం ముంబైలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక హెయిర్ సెలూన్‌ను ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌ జెండర్స్‌ హెయిర్ సెలూన్.

ఈ సెలూన్‌ను ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సెలూన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జైనాబ్ మాట్లాడుతూ తమ కమ్యూనిటీకి చెందిన ప్రజలు నేటికీ చాలా వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ అస్తిత్వం, సమాన హక్కుల కోసం వారు నిరంతర పోరాటం చేసినప్పటికీ, వారు తమ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకపోతున్నారని వాపోయారు. కానీ, కొన్ని చోట్ల తమ పట్ల ప్రజల వైఖరి మారిందని చెప్పారు.

ఈ పథకం వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే తీసుకొచ్చినట్టుగా చెప్పారు. సమాజంలోని ప్రజలను శక్తివంతం చేయడానికి ఈ దశ చాలా ముఖ్యమైనది. అంతేకాదు, ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ, ఉపాధి కల్పించడానికి ఈ హెయిర్‌ సెలూన్‌ ప్రత్యేకించి ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో