Maoists: ఇన్ఫార్మర్‌ నెపంతో మరో గిరిజనుడి హత్య.. దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల మరో దుశ్చర్య

పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. కట్టె కళ్యాణ్ పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. వివరాల ప్రకారం..

Maoists: ఇన్ఫార్మర్‌ నెపంతో మరో గిరిజనుడి హత్య.. దంతేవాడ జిల్లాలో మావోయిస్టుల మరో దుశ్చర్య
Maoists Kill
Follow us

|

Updated on: Aug 23, 2022 | 8:00 PM

దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. కట్టె కళ్యాణ్ పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. వివరాల ప్రకారం.. సాయుధలైన మావోయిస్టులు కట్టె కళ్యాణ్‌ను ఇంటికి వెళ్లి, అతనిని బయటకు తీసుకు వెళ్లారు. ఊరికి కొంతదూరంలో ప్రజా కోర్టు ఏర్పాటు చేశారు. పోలీసులకు సహకరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. అతని చేతులు కట్టేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ పేరుతో మృతదేహం వద్ద ఒక పోస్టర్‌ను విడిచిపెట్టి వెళ్లారు.కట్టె కళ్యాణ్‌ గత కొన్నాళ్లుగా పోలీసులకు తమ సమాచారాన్ని చేరవేస్తున్నాడని అందులో పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఆంధ్రా, ఒడిశా బోర్డర్​లోని(AoB) పరిస్థితులు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. జనతన సర్కారు నుంచి అక్కడి ప్రజలు ప్రజా జీవితంలోకి వస్తున్నారు. మల్కన్‌గిరి జిల్లా స్వాభిమాన్ అంచల్‌లో సోమవారం ఒడిశా పోలీసుల ఎదుట 500 మందికి పైగా మావోయిస్టు మద్దతుదారులు లొంగిపోయారు. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ఎస్.కె. బన్సాల్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మారిన్ని జాతీయ వార్తల కోసం..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..