AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా డిస్కౌంట్లను ప్రకటించిన మహీంద్రా సంస్థ..

మీరు కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వార్త.  ప్రముఖ మహీంద్రా ఆటోమొబైల్ సంస్థ కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త అందించింది. పలు కార్ల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో ప్రతి వినియోగదారుడు కారు కొనుదారులకు రూ.3.06 లక్షల వరకు ప్రయోజనం చేకూరనున్నట్లుగా ఈ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ ఇటీవల విడుదలైన థార్ మినహా కంపెనీకి చెందిన అన్ని మోడళ్ళపై వర్తించనున్నట్లుగా ప్రకటించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే […]

కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా డిస్కౌంట్లను ప్రకటించిన మహీంద్రా సంస్థ..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 14, 2020 | 4:50 PM

Share

మీరు కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వార్త.  ప్రముఖ మహీంద్రా ఆటోమొబైల్ సంస్థ కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త అందించింది. పలు కార్ల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో ప్రతి వినియోగదారుడు కారు కొనుదారులకు రూ.3.06 లక్షల వరకు ప్రయోజనం చేకూరనున్నట్లుగా ఈ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ ఇటీవల విడుదలైన థార్ మినహా కంపెనీకి చెందిన అన్ని మోడళ్ళపై వర్తించనున్నట్లుగా ప్రకటించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుందని.. కాగా ఎక్స్‏ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, రాయితీలలో ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించనున్నట్లుగా మహీంద్రా సంస్థ తెలిపింది.

అటు ప్లాగ్‏షిప్ ఎస్‏యూవీ బీఎస్6 ఆల్టూరస్ జీ4పై ఎక్కువగా రూ.3.06 లక్షల వరకు ప్రయోజానాలను కల్పించనుంది. ఈ కారు కొనేవారు రూ.2.20 లక్షల వరకు డిస్కౌంట్‏తో పాటు రూ.50.000 వరకు ఎక్స్‏ఛేంజ్ బోనస్, రూ.16,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.20,000 వరకు పలు రకాలుగా ప్రయోజనాలను కల్పించనున్నట్లుగా తెలిపింది. ఇక మిగతా వాహనాలైన మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్‏టీపై రూ.62,055, స్కార్పియోపై రూ.30,600, బోలెరోపై రూ.20,550 వరకు డిస్కౌంట్లు కల్పించనుంది. కాగా సంవత్సరం ముగుస్తుండడంతో పలు ఆటోమొబైల్ సంస్థలు ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.

Follow Us
అప్పుడు 90లక్షలు.. ఇప్పుడు 30 లక్షలు.. నీ అదృష్టానికి దండం సామీ..
అప్పుడు 90లక్షలు.. ఇప్పుడు 30 లక్షలు.. నీ అదృష్టానికి దండం సామీ..
ఇది వాట్సాప్‌ చరిత్రలో బిగ్గెస్ట్ ప్రైవసీ అప్‌డేట్‌..
ఇది వాట్సాప్‌ చరిత్రలో బిగ్గెస్ట్ ప్రైవసీ అప్‌డేట్‌..
చాణక్యుడి చెప్పిన ఈ మంత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ
చాణక్యుడి చెప్పిన ఈ మంత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ
హిమాలయాల్లో దొరికే అరుదైన పండ్లు.. వీటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలు
హిమాలయాల్లో దొరికే అరుదైన పండ్లు.. వీటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలు
టీం సెలెక్షన్ నుంచి టాస్ డెసిషన్ వరకు అన్నీ గంభీర్ నిర్ణయాలే..!
టీం సెలెక్షన్ నుంచి టాస్ డెసిషన్ వరకు అన్నీ గంభీర్ నిర్ణయాలే..!
జబర్దస్త్ యాంకర్‌ ఛాన్స్ అలా వచ్చిందే.. రష్మీ కామెంట్స్ వైరల్
జబర్దస్త్ యాంకర్‌ ఛాన్స్ అలా వచ్చిందే.. రష్మీ కామెంట్స్ వైరల్
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..