Breaking: కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్.. మణిపాల్ హాస్పిటల్‌కు తరలింపు..
ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా..
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఆ లిస్టులోకి కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా చేరారు. ఇటీవల ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను రామయ్య మెమోరియల్ హాస్పిటల్ నుంచి మణిపాల్ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు కర్ణాటక సీఎంవో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
కర్ణాటక సీఎంవో ట్వీట్ ఇదే…
Karnataka CM BS Yediyurappa tests positive for #COVID19. He’ll be shifted to Manipal hospital from Ramaiah Memorial hospital where he was admitted earlier today: Karnataka Chief Minister’s Office (CMO)
He had held an emergency meeting over COVID, at his residence earlier today. pic.twitter.com/i5fPumgIIl
— ANI (@ANI) April 16, 2021
Also Read:
తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..
ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ వాయిదా..