AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవంగా జగన్నాథుని రథయాత్ర

అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర వైభంగా జరుగుతోంది. దాదాపు తొమ్మిది రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే.. పూరీకి వచ్చే వాహనాలన్నింటిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు భద్రతా సిబ్బంది. ప్రతి ఏటా అహ్మదాబాద్‌లో ఘనంగా జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు. 14 కిలోమీటర్ల పొడవున ఈ రథయాత్ర జరుగుతుంది. అటు పూరీలోని శ్రీ జగన్నాధుని రథయాత్ర కూడా అంగరంగ వైభంగా ప్రారంభమైంది.

వైభవంగా జగన్నాథుని రథయాత్ర
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 04, 2019 | 3:56 PM

Share