AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ ఇయర్ వేళ విషాదం.. లిఫ్ట్ కూలి ఆరుగురు మృతి

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ.. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పటల్‌పాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ కూలింది. దీంతో అక్కడే ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు. .ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు […]

న్యూ ఇయర్ వేళ విషాదం.. లిఫ్ట్ కూలి ఆరుగురు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 01, 2020 | 6:13 AM

Share

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ.. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పటల్‌పాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ కూలింది. దీంతో అక్కడే ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు. .ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..