గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేసి తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
రొయ్యలతో ఒకటి కాదు.. ఎన్నోరకాల వైరైటీలను చేసుకుని తినొచ్చు. అయితే, వీటితో చాలా మంది బిర్యానీ, వేపుడును ఎక్కువగా చేసి తింటారు. అయితే, ఈ సారి కొత్తగా గోంగూర రొయ్యల కూరను ట్రై చేసి తినండి. ఒకసారి తింటే అస్సలు వదలరు. ఇంకా దీనిని అన్నంలో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5