AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే.. రైతు ఐడియాకు బిత్తరపోవాల్సిందే..

ఏ పంట వేసినా లాభాలు లేవు.. కనీసం మద్దతు ధర (MSP) కూడా దక్కడం లేదు.. దీంతో రైతుకు చిర్రెత్తుకొచ్చింది.. ఈ పంటలేవి వద్దు.. మంచిగా లాభాలు వచ్చే గంజాయ్ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. మంచిగా ఉన్న భూమిలో మొక్కజొన్న సాగుచేశాడు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..

పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే.. రైతు ఐడియాకు బిత్తరపోవాల్సిందే..
Ganja Farming
Shaik Madar Saheb
|

Updated on: Feb 09, 2026 | 3:23 PM

Share

ఏ పంట వేసినా లాభాలు లేవు.. కనీసం మద్దతు ధర (MSP) కూడా దక్కడం లేదు.. దీంతో రైతుకు చిర్రెత్తుకొచ్చింది.. ఈ పంటలేవి వద్దు.. మంచిగా లాభాలు వచ్చే గంజాయ్ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. మంచిగా ఉన్న భూమిలో మొక్కజొన్న సాగుచేశాడు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మొక్కజొన్న మంచిగానే సాగుచేశాడు కానీ.. మధ్యలో గంజాయ్ మొక్కలు వేశాడు.. అవి మస్తుగా ఏపుగా పెరిగాయి.. ఇది మొక్కజొన్న పంటకాదు.. గంజాయ్ పంటలా మారింది.. అయితే.. చివరకు ఆ నోటా ఈ నోటా పడి.. పోలీసులకు సమాచారం అందింది.. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని.. దాడులు నిర్వహించారు.. ఆరేసిన గంజాయ్ ను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడంతోపాటు.. ఏపుగా పెరిగిన మొక్కలను ధ్వంసంచేశారు.. అంతేకాకుండా రైతును అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది..

పంటలకు MSP దక్కలేదన్న కోపంతో గంజాయి సాగు చేసినట్లు రైతు పోలీసులకు చెప్పడం.. మహారాష్ట్రలో రైతు తీరు చర్చనీయ అంశంగా మారింది. అతను వినూత్నంగా నిరసనకు దిగినట్లు పేర్కొంటున్నారు.. పంటలకు MSP దక్కలేదన్న కోపంతో ఎవరికి తెలియకుండా మొక్కజొన్న పంటలో గంజాయి వేసినట్లు పోలీసులు తెలిపారు. తన కోపాన్ని వ్యక్తం చేయడానికే ఇలా చేశానంటూ రైతు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.. గంజాయి సాగు చేసిన రైతుపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు మహారాష్ట్రలో చర్చకు దారి తీసింది.

వీడియో చూడండి..

దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. రైతు నిరసన కరెక్టే కానీ.. గంజాయ్ సాగు మాత్రం.. మంచిది కాదంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
రేపట్నుంచే RRB రైల్వే టెక్నీషియన్ పరీక్షలు..అడ్మిట్ కార్డుల లింక్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్
ఖతార్‌పై డ్రోన్లు, మిసైల్లతో విరుచుకుపడుతున్న ఇరాన్