ఐదు నదుల అద్భుత సంగమం.. ప్రపంచంలోనే అరుదైన పంచనద క్షేత్రం విశేషాలు మీకు తెలుసా?
నదుల సంగమం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనది. సాధారణంగా అలహాబాద్‌లోని గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం గురించి మనందరికీ తెలుసు. అయితే, ఐదు నదులు ఒకే చోట కలిసే అద్భుత దృశ్యం గురించి మీకు తెలుసా? ఈ ప్రాంతాన్ని స్థానికులు మహా సంగమం అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పాండవులు ఇక్కడ కొంతకాలం గడిపారని ప్రతీతి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పవిత్రమైన పంచనద సంగమం (Panchrada Sangam) విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
