AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నా.. అసలు విషయం చెప్పిన హీరోయిన్ ఆనంది

సినీ పరిశ్రమలో కెరీర్, వివాహం అనే అంశాలపై ఉన్న సాధారణ అపోహలను హీరోయిన్ ఆనంది తన వ్యక్తిగత జీవితం ద్వారా సవాలు చేశారు. మహానటి వంటి చిత్రాల్లో కూడా నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే డైలాగులు ఉన్నాయని, అలాంటి అభిప్రాయాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయని ఆమె ప్రస్తావించారు.

Rajeev Rayala
|

Updated on: May 14, 2026 | 1:48 PM

Share
Anaసినీ పరిశ్రమలో కెరీర్, వివాహం అనే అంశాలపై ఉన్న సాధారణ అపోహలను హీరోయిన్ ఆనంది తన వ్యక్తిగత జీవితం ద్వారా సవాలు చేశారు. మహానటి వంటి చిత్రాల్లో కూడా నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే డైలాగులు ఉన్నాయని, అలాంటి అభిప్రాయాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయని ఆమె ప్రస్తావించారు. చాలామంది హీరోయిన్లు 35-38 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటుండగా, కొందరు అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని చెప్పారు.

1 / 5
అయితే, ఆనంది మాత్రం కేవలం 23 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుని, కెరీర్‌లో విజయాన్ని కొనసాగించి, పెళ్లి, పిల్లలకు, ప్రతిభకు సంబంధం లేదని నిరూపించారు. ఆమె దృష్టిలో, ఇండస్ట్రీలో నిలబెట్టేది కేవలం ఒకరి టాలెంట్, నటన, పనితీరు మాత్రమే. తన వివాహం గురించి మాట్లాడుతూ, అది తన తల్లిదండ్రులు, తన నిర్ణయం రెండింటి ఫలితమేనని ఆనంది వెల్లడించారు.

2 / 5
తన తల్లిదండ్రులు పెళ్లికి సరైన సమయం అని భావించారని, తనకు తన భర్త సరైన భాగస్వామి అనిపించారని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో తనకు అన్నీ మంచే జరిగాయని, ఆ సమయం మైండ్‌సెట్‌లను మార్చిందని ఆమె వివరించారు. ఆనంది ఒక స్టార్ హీరోను వివాహం చేసుకుంటారని చాలామంది భావించగా, ఆమె ఒక మెరైన్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

3 / 5
తన భర్త పుస్తకాలు ఎక్కువగా చదువుతారని, ఆయన వ్యక్తిత్వం తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని ఆనంది తెలిపారు. సెట్‌లో ఆయనతో తన పరిచయం మొదలైందని, ఆయన తన డైరెక్టర్ భార్య తమ్ముడని వివరించారు. పనికి గ్యాప్ ఉన్నప్పుడు ఆయన ప్రొడక్షన్, కెమెరా వర్క్ వంటి విషయాల్లో సెట్‌లో సహాయపడేవారని చెప్పారు. అయితే, పుస్తకాలు చదవడం చూసి ప్రేమలో పడలేదని, ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్విజ్ గేమ్స్ ఆడుతూ తమ పరిచయం బలపడిందని తెలిపారు ఆనంది.

4 / 5
50 రోజుల పాటు సెట్‌లో ఆయన్ని గమనించిన తర్వాత, తమ తల్లిదండ్రులు కూడా ఇష్టపడటంతో వివాహం కుదిరిందని, ఇది ఒక మెంట్‌ టు బీ సంబంధమని ఆనంది పేర్కొన్నారు. తమది పెద్ద ప్రేమకథ కాదని, నేరుగా పెళ్లి ప్రపోజల్  వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.  తాను బిలియనీర్లు లేదా మిలియనీర్లను కోరుకోలేదని, బంగ్లాలు, కార్లు తాను స్వయంగా సంపాదించుకోగలనని ఆనంది అన్నారు. 

5 / 5
Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..

ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన