AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: వేసవి కోసం అదనంగా ప్రత్యేక రైళ్లు.. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ట్రిప్పులే

వేసవి కాలంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. దాదాపు 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. దేశంలోని ఢిల్లీ, పట్నా, విశాఖపట్నం, మంబయి తదితర ప్రధాన నగరాల మీదుగా ఈ రైళ్లను ఏకంగా 6,369 ట్రిప్పులు నడపనున్నారు.

Indian Railways: వేసవి కోసం అదనంగా ప్రత్యేక రైళ్లు.. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ట్రిప్పులే
Train
Aravind B
|

Updated on: May 21, 2023 | 4:20 AM

Share

వేసవి కాలంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. దాదాపు 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. దేశంలోని ఢిల్లీ, పట్నా, విశాఖపట్నం, మంబయి తదితర ప్రధాన నగరాల మీదుగా ఈ రైళ్లను ఏకంగా 6,369 ట్రిప్పులు నడపనున్నారు. అయితే గతేడాది మాత్రం 348 ప్రత్యేక రైళ్లు నడిపించారు. ఇవి మొత్తం కలిపి 4,599 ట్రిప్పులు నడిపినట్లు రైల్వేశాఖ తెలిపింది.

అయితే ఈసారి గత ఏడాది కంటే ఎక్కవ ట్రిప్పులు నడపనున్నారు. అంటే ఈ 380 ప్రత్యేక రైళ్లు దాదాపు 1,770 ట్రిప్పులు అదనంగా నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు పట్నా – సికింద్రాబాద్‌, పట్నా – యశ్వంత్‌పుర్‌, విశాఖపట్నం – పూరి – హావ్‌డా వంటి తదితర మార్గాల్లో తిరుగుతాయి. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గతేడాది కంటే 80 ట్రిప్పులు అదనంగా 784 ట్రిప్పుల మేరకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?