Indian Navy: సముద్రంలో భారత నేవీ విన్యాసాలు.. 2 వాహక నౌకలు, 35 యుద్ధ విమానాలతో సహా.. చూసేందుకు కళ్లు సరిపోవుగా..

Indian Navy: ఇండియన్‌ నేవీ మరోసారి తన సత్తా చాటింది. ఒకేసారి రెండు యుద్ద విమాన వాహక నౌకలతో పాటు జలంతర్గాములు, ఇతర యుద్ధనౌకల కార్యకలాపాలను సమన్వయం చేస్తూ.. ‘ట్విన్‌ క్యారియర్‌ సీబీజీ ఆపరేషన్స్‌ ను విజయవంతంగా నిర్వహించింది. అరేబియా సముద్రం వేదికగా నేవీ డ్రిల్‌.. 

Indian Navy: సముద్రంలో భారత నేవీ విన్యాసాలు.. 2 వాహక నౌకలు, 35 యుద్ధ విమానాలతో సహా.. చూసేందుకు కళ్లు సరిపోవుగా..
Indian Navy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 10, 2023 | 7:28 PM

Indian Navy: యుద్ధ విమానాల విన్యాసాలు చూస్తూ ఉంటే ఎవరైనా మైమరిచి పోవాల్సిందే. ఆకాశంలో స్టంట్లు చేస్తూ అబ్బురపరిచే పైలెట్లు.. ఎప్పుడూ కూడా చూపురులకు కన్నుల విందు చేస్తారు. తాజాగా భారత నౌకా దళం తన సత్తాను మరోసారి చాటుకుంది. హిందూ మహా సమద్రంలోకి చైనా చొరబాటు పెరుగుతున్న క్రమంలో.. ఇండియన్ నేవీ తన 2 యుద్ధ విమాన వాహక నౌకలతో పాటు జలంతర్గాములు, ఇతర యుద్ధవిమానాలతో ఏకకాలంలో సమన్వయం చేస్తూ.. ‘ట్విన్‌ క్యారియర్‌ సీబీజీ ఆపరేషన్స్‌’ను విజయవంతంగా నిర్వహించింది. భారత నావికా దళం చేపట్టిన ఈ విన్యాసాలకు అరేబియా సముద్రంలో వేదికగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా భారత నావికా దళం పంచుకుంది.

మరోవైపు నౌకాదళ విన్యాసాలు ఆద్యంతం సాహసోపేతంగా, ఆహ్లాదకరంగా సాగి వీక్షకులను అబ్బురపరిచాయి. పక్షుల మెలికలు తిరుగుతూ విన్యాసాలు చేశారు. ఈ విన్యాసాలు ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి. భారత నౌకాదళం అరేబియా సముద్రంలో 35కుపైగా యుద్ధ విమానాలతో ‘ట్విన్ క్యారియర్ సీబీజీ ఆపరేషన్‌’లు చేపట్టిందని నౌకాదళం పేర్కొంది. ఈ కార్యకలాపాలు దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో నౌకాదళ నిబద్ధతను చాటి చెబుతూనే.. సముద్ర జలాల్లో వైమానిక సేవల దీటైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

blockquote class=”twitter-tweet”>

SKY IS THE LIMIT#IndianNavy undertakes twin-carrier CBG ops with more than 35 aircraft in #ArabianSea, demonstrating its formidable capability in ensuring sustained air ops across the vast maritime expanse & underscoring our commitment to safeguarding India’s national interests. pic.twitter.com/yOsvHFvQqM

— SpokespersonNavy (@indiannavy) June 10, 2023

కాగా ఈ నావిక దళ విన్యాసాలలో రెండు యుద్ధ వాహక నౌక(ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌)లతోపాటు ఇతర యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఇందులో భాగమయ్యాయని తెలిపింది. వీటి కార్యకలాపాల మధ్య ఏకీకరణ.. సముద్ర ఆధారిత వైమానిక శక్తికి, సముద్ర జలాల్లో భారత్‌ సామర్థ్యానికి బలమైన నిదర్శనమని నౌకాదళం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా