Happy New Year 2023: మీ ప్రియమైన వారికి వేరే భాషల్లో ఇలా నూతన ఏడాది శుభాకాంక్షలు చెప్పారంటే.. దిల్‌ ఖుష్‌!

2023కు ఇలా సరికొత్తగా మీ సన్నిహితులకు, ప్రియమైనవారికి చెప్పేయండి. హిందీ నుంచి పోర్చుగీస్‌ వరకు దాదాపు 25 భాషల్లో కొత్త ఏడాదికి స్పెషల్ విషెస్‌ చెప్పడానికి రెడీ అవ్వండి..

Happy New Year 2023: మీ ప్రియమైన వారికి వేరే భాషల్లో ఇలా నూతన ఏడాది శుభాకాంక్షలు చెప్పారంటే.. దిల్‌ ఖుష్‌!
Happy New Year in many languages
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 31, 2022 | 9:12 PM

కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? ఐతే మీకు మేం సహాయం చేస్తారం. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో మాత్రమే మీరు ఇప్పటి వరకు వచ్చిన కొత్త ఏడాదుల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఉంటారు. 2023కు ఇలా సరికొత్తగా మీ సన్నిహితులకు, ప్రియమైనవారికి చెప్పేయండి. హిందీ నుంచి పోర్చుగీస్‌ వరకు దాదాపు 25 భాషల్లో కొత్త ఏడాదికి స్పెషల్ విషెస్‌ చెప్పడానికి రెడీ అవ్వండి..

ఏ భాషలో ఏ విధంగా కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెబుతారంటే..

  • హిందీలో.. నవ్ వర్ష్ కి శుభకమ్నాయెన్
  • సంస్కృతం.. సుఖదం నూతన్‌వర్షమ్‌
  • పంజాబీ.. నవ సాల్ ముబారక్
  • తమిళం.. పుట్టాంటు వాల్టుక్కల్‌
  • తెలుగు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • గుజరాతీ.. సాల ముబారక
  • మరాఠీ.. నవీన్ వర్ష్‌చ్యా శుభేచ్ఛా
  • ఉర్దూ.. నయా సాల్ ముబారక్ హో
  • కొరియన్ .. సాహే బోగ్ మాన్-ఐ బాడ్-యూసెయో
  • ఫ్రెంచ్‌.. బోన్నె అన్నే
  • జర్మన్.. ఫ్రోహెస్ న్యూస్ జహ్ర్‌
  • ఇటాలియన్.. ఫెలిస్ అన్నో నువో (బున్ అన్నో)
  • స్పానిష్.. ఫెలిజ్‌ అనో నువో
  • డానిష్.. గాడ్ట్ నైటర్
  • డచ్.. గెలుక్కిగ్ నియువ్జార్
  • ఫిన్నిష్.. హ్యువా ఊత్త వువొత్త
  • చైనీస్ మాండరిన్.. షిన్‌ నెయిన్‌ కెఐ లా
  • చైనీస్ కాంటోనీస్.. శాన్ నిన్ ఫై లోక్
  • జపనీస్ (అర్ధరాత్రికి ముందు)..యోయ్ ఓటోషి ఓ
  • జపనీస్ (అర్ధరాత్రి తర్వాత).. అకేమాషైట్ ఒమెడెటౌ గోజైమాసు
  • నార్వేజియన్ .. గత్‌ నిత్‌ ఓర్‌
  • స్వీడిష్గా.. ట్ నిత్‌ ఓర్‌
  • టర్కిష్.. ముట్లు యిల్లార్‌
  • రష్యన్.. యస్‌ నవైమ్‌ గోదెమ్‌
  • పోర్చుగీస్.. ఫెలిజ్ అనో నోవో

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ