AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపో, మాపో కల్లోల కాశ్మీర్‌లో అమిత్ షా పర్యటన

గత మూడు రోజులుగా కల్లోలంగా ఉన్నా కశ్మీర్‌లోయను త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన అనంతరం.. కశ్మీర్‌ను సందర్శించనున్నారు. అమర్‌నాథ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు.. అక్కడే ఉండి పరిస్థితుల హోం మంత్రి అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉగ్రదాడులకు అవకాశమున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులు వెనక్కి తిరిగి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు […]

రేపో, మాపో కల్లోల కాశ్మీర్‌లో అమిత్ షా పర్యటన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 04, 2019 | 10:40 AM

Share

గత మూడు రోజులుగా కల్లోలంగా ఉన్నా కశ్మీర్‌లోయను త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన అనంతరం.. కశ్మీర్‌ను సందర్శించనున్నారు. అమర్‌నాథ్ యాత్ర రద్దయిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు.. అక్కడే ఉండి పరిస్థితుల హోం మంత్రి అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఉగ్రదాడులకు అవకాశమున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులు వెనక్కి తిరిగి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. యాత్రికులు, పర్యాటకుల రక్షణ తమ బాధ్యతని, చొరబాటు కోసం సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచి ఉండటం, అందులో ఆత్మాహుతి బాంబర్లే ఎక్కువగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా యాత్రను రద్దు చేసినట్టు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివరణ ఇచ్చారు.

Follow Us
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
మోమోస్ లవర్స్ జాగ్రత్త.. తినేముందు ఈ నిజాలు ఒక్కసారి తెలుసుకోండి
మోమోస్ లవర్స్ జాగ్రత్త.. తినేముందు ఈ నిజాలు ఒక్కసారి తెలుసుకోండి
ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత..
ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత..