AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యలను రాణుల్లా చూసుకునే రాశుల వారు వీరే.. మీ రాశి ఉందా?

జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ఇక ఒక్కో రాశికి ఒక్కో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారు తమ భార్యలను రాణుల్లా చూసుకోవడమే కాకుండా ఏ కష్టం రాకుండా కాపాడుకుంటారంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 13, 2026 | 3:33 PM

Share
వృషభ రాశి : ఈ రాశి వారు డబ్బు ఎక్కువ ఖర్చు చేయరు. అంతే కాకుండా కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఇంటిలో శాంతిని కాపాడుతారు. ఈ రాశి వారు కూడా తన భార్య ఆనందాన్ని కోరుకుంటారు. తనతో చాలా ఆనందంగా జీవిస్తారు. మంచి జీవితం పొందుతారు.

1 / 5
తుల రాశి : తుల రాశి వారు మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వీరిపై శుక్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన శుక్రుడి ప్రభావం వలన వీరు ప్రేమకు, అందానికి, ఆప్యాయతలో చాలా ముందుంటారు. ముఖ్యంగా తమ భాగస్వామి ఆనందం కోసం ఏం చేయడానికి అయినా సరే వెనకాడరు. వైవాహిక జీవితంలో చాలా సమస్యలు ఎదురైనప్పటికీ వీరు తమ భాగస్వామితో ఆనందంగా జీవిస్తారు. ఎప్పటికీ విడిపోకుండా ఉంటారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అంతే కాకుండా వీరిలో న్యాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ. అందువలన ఈ రాశి వారు తమ భార్యలను గౌరవించడమే కాకుండా చాలా ప్రేమగా చూసుకుంటారు. అంతే కాకుండా ఎప్పుడూ తన భాగస్వామిని ఆనందపరచడంలో ముందుంటారు.

3 / 5
మీన రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి వారు చాలా వరకు కలలు కనడమే కాకుండా వాటిని సాగరం చేసుకోవడంలో కూడా ముందుంటారు. ఈ రాశి వారు గురు గ్రహం చే పాలించబడటం వలన వీరు తమ భాగస్వామితో బలమైన బంధాన్ని ఏర్పరుచుకుంటారు. అంతే కాకుండా భాగస్వామికి ఏ ఆపదరాకుండా చూసుకుంటారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!

దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా

ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..

సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!

తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?

గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు

ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!

ఆయుధ సంపత్తిలో సౌదీ తోపు.. అయినా హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది

లంగా ఓణీలో 'ఇరుముడి' పాప.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

పెళ్లి తర్వాత ఆ విషయంలో నా ఆలోచన విధానం మారింది..