AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన యోగం.. త్వరలో వీరి జీవితం మొత్తం మారిపోనుంది.. ఇక అన్ని మంచి రోజులే..

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తెస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Aug 13, 2026 | 3:22 PM

Share

1 / 5
బుధ, శని గ్రహాలు శుభ స్థానాల్లో ఉంటే వ్యక్తుల జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. ఇంకా కొద్దీ రోజుల్లో ఈ గ్రహాలు కలవబోతున్నాయి. 
ఈ రెండు గ్రహాలు కలవడం వలన  నవపంచమ దృష్టి యోగం ఏర్పడనుంది. ఈ యోగం శుభప్రదమైంది. ఈ ప్రభావంతో రెండు రాశులవారికి మంచిగా ఉంటుంది. ఆ రాశు లేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం

బుధ, శని గ్రహాలు శుభ స్థానాల్లో ఉంటే వ్యక్తుల జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. ఇంకా కొద్దీ రోజుల్లో ఈ గ్రహాలు కలవబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు కలవడం వలన నవపంచమ దృష్టి యోగం ఏర్పడనుంది. ఈ యోగం శుభప్రదమైంది. ఈ ప్రభావంతో రెండు రాశులవారికి మంచిగా ఉంటుంది. ఆ రాశు లేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం

2 / 5
మిథున రాశి : వీరికి ముందు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇంకా విశేషమైన ఫలితాలను వీళ్లు చూస్తారు. మంచి ఉద్యోగం కూడా వస్తుంది.
ఇంకా మీ ప్రతిభకు కూడా తగిన గుర్తింపు వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ కూడా వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పోతాయి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

మిథున రాశి : వీరికి ముందు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇంకా విశేషమైన ఫలితాలను వీళ్లు చూస్తారు. మంచి ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా మీ ప్రతిభకు కూడా తగిన గుర్తింపు వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ కూడా వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పోతాయి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

3 / 5
తులా రాశి : మీ కుటుంబ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకా మీరు ఎప్పటినుంచో  ఎదురు చూస్తున్న కోర్టు  సమస్యలు కూడా  పరిష్కారమవుతాయి. ఇంకా భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఇంకా మీ సొంత వ్యాపారంలో కూడా మీరు గెలుస్తారు. బయట చేయాలనుకున్న పనులు కూడా ముందుకు వెళతాయి. కొన్ని రోజుల్లో మీ జీవితం మొత్తం మారుతుంది.

4 / 5

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు

దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట

సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!

అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా