AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనాల్లో ఎక్కువ టైమ్ లేనప్పుడు.. మటన్ ముక్కలు తొందరగా ఉడకాలా? ఈ ఒక్క చిట్కా చాలు

కొందరికి వారం ఏదైనా తినే సమయానికి మాత్రం కంచంలో నాన్ వెజ్ తప్పక ఉండాలి. ఇంకొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక ఆ సమయంలో చికెన్, మటన్ తెచ్చుకుని వండుకుని తింటారు. చికెన్ ఎవరైనా వండుతారు. మటన్ ఉండటం కొందరికి రాదు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. భోజనాల్లో మటన్ త్వరగా ఉడకాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

Prasanna Yadla
|

Updated on: Aug 13, 2026 | 3:43 PM

Share

1 / 5

మటన్ ముక్కలు ఒక్కో షాపులో ఒక్కోలాగా ఉంటుంది. ఇది ఒక్కో షాప్ లో ఒక్కోలాగా ఉంటుంది. కొన్ని చోట్లా లేతగా ఉంటే ఇంకొన్నచోట్లా ముదురుగా ఉంటుంది. భోజనాల్లో ఎక్కువ సమయం ఉండదు. ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఎంత మొండి ముదురు మాంసం అయినా  నిముషాల్లోనే ఉడుకుతుంది.

2 / 5
పచ్చి బొప్పాయి పేస్ట్ మంచిగా ఉడికేలా చేస్తుంది : మీరు కూర పొయ్యి మీద పెట్టిన తరవాత కొద్దిగా  పచ్చి బొప్పాయి పేస్ట్ వేసి మటన్ ముక్కలకు బాగా పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టాలి.  ఈ బొప్పాయిలో ఉండే 'పపాయిన్' అనే ఎంజైమ్ మటన్ లో ఉండే  ప్రొటిన్లను మెత్తగా చేసి వీటిని తక్కువ సమయంలో ఉడికేలా చేస్తుంది.

3 / 5

మీకు అప్పటికప్పుడు ఈ బొప్పాయి పెస్ట్ అందుబాటులో లేనప్పుడు మీరు కొద్దిగా నిమ్మరసం లేదా ఇంకా పెరుగును కూడా వేసినా సరిపోతోంది. మీరు దీనిలో రెండు స్పూన్ల నిమ్మరసం, ఇంకా కొంచం గడ్డ పెరుగు కూడా దీనికి పట్టించి కొద్దిసేపు నానబెడితే చాలు. ఈ  ముక్కలు మెత్తగా ఉడుకుతాయి.

4 / 5
మీరు తీసుకున్నది ముదురు మటన్ అయితే అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగాబాగా పట్టించాలి. ఇది ఉడుకుతున్న సమయంలో రెండు కప్పుల ఆయిల్ వేస్తే మంచిగా ఉడుకుతుంది. మీరు ఇలా చేస్తే ఎంత ముదురు మాంసం అయినా మీకు కొద్దీ నిముషాల్లోనే మెత్తబడుతుంది. బోజనాల్లో కూడా అందరికి వడ్డించవచ్చు.

5 / 5
Follow Us
మామూలు క్రేజ్ కాదు భయ్యా.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్లు..

లెమన్ టీ ఆరోగ్యానికి మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి!

ఎలుగుబంటి దాడి.. మృత్యువు అంచున బాలుడు.. అంతలో..

తెలంగాణలో మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త సెక్యూరిటీ పేపర్..

సీజేఐ ఒక్క కామెంట్‌తో పుట్టుకొచ్చిన మక్కీ జనతా పార్టీ..

ఈజీగా బరువు తగ్గేందుకు జపనీస్‌ 3-3-3 వాకింగ్ ఫార్ములా..ఇది నిజంగా

దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!

అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!

విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..

ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!