Goa Election 2022: గెలిచినా ఆనందం లేదు.. పనాజీ బీజేపీ ఎమ్మెల్యే అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?

BJP MLA Atanasio Monserrate: గోవాలో బీజేపీ మళ్లీ ప్రభంజనాన్ని సృష్టించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. 20కి పైగా సీట్లల్లో ముందంజలో ఉండగా.. బీజేపీకి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు.

Goa Election 2022: గెలిచినా ఆనందం లేదు.. పనాజీ బీజేపీ ఎమ్మెల్యే అసంతృప్తి.. ఎందుకో తెలుసా..?
Atanasio Monserrate
Follow us

|

Updated on: Mar 10, 2022 | 9:09 PM

BJP MLA Atanasio Monserrate: గోవాలో బీజేపీ మళ్లీ ప్రభంజనాన్ని సృష్టించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. 20కి పైగా సీట్లల్లో ముందంజలో ఉండగా.. బీజేపీకి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. మాజీ రక్షణ మంత్రి దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ 716 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన అటానాసియో మోన్సెరేట్ (బాబూష్) చేతిలో ఓడిపోయారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే.. అతి తక్కువ ఓట్లతో మోన్సెరేట్ చేతిలో ఓడిపోయారు. అయితే.. గెలుపు అనంతరం బీజేపీ అభ్యర్థి మోన్సెరేట్ (Mr Monserrate) మాట్లాడుతూ.. తన గెలుపు తాను సంతోషంగా లేనంటూ వ్యాఖ్యానించారు. చాలా మంది BJP మద్దతుదారులు తనకు ఓటు వేయలేదంటూ తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనకు మద్దతు ఇవ్వడం లేదన్న విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పానని.. భవిష్యత్‌లో జాగ్రత్త వహించాలని సూచించినట్లు పేర్కొ్న్నారు. ఈ సందర్భంగా మోన్సెరేట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ యూనిట్ ప్రజలకు సరైన సందేశం ఇవ్వలేదన్నారు.

తాను బీజేపీ నేతలందరితో టచ్‌లో ఉన్నానని.. బీజేపీతోనే కలిసినడుస్తానంటూ పేర్కొన్నారు. ఈ ఫలితంతో సంతృప్తి చెందలేదని.. చాలా మంది హార్డ్‌కోర్ బిజెపి ఓటర్లు ఉత్పల్‌కి ఓటు వేశారన్నారు. అందుకే ఉత్పల్‌కు చాలా ఓట్లు వచ్చాయంటూ పేర్కొన్నారు. గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మోన్సెరేట్ అన్నారు. ప్రమోద్ సావంత్ మా ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు. తనకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ప్రచారం చేశారని భావిస్తున్నారా అని ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు.. సమాధానమిస్తూ.. ప్రజలకు సందేశాన్ని తెలియజేయడంలో పార్టీ నాయకత్వం విఫలమైందంటూ పేర్కొన్నారు.

కాగా.. గోవాలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ 25 ఏళ్ల పాటు పనాజీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2019లో ఆయన మరణానంతరం జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మోన్సెరేట్ గెలుపొందారు. ఆ తర్వాత మోన్సెరేట్ బీజేపీలో చేరారు.

Also Read:

PM Narendra Modi: అఖండ విజయంతో హోలీ పండుగ ముందుగానే వచ్చింది.. ఫలితాలపై ప్రధాని మోదీ

CM Yogi Adityanath: జాతీయవాదం.. సుపరిపాలనకే జనం జైకొట్టారు.. అఖండ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం యోగి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో