Amarinder Singh: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. వ్యాక్సిన్ తీసుకోకుంటే బలవంతపు సెలవు..

Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న కేసులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న

Amarinder Singh: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. వ్యాక్సిన్ తీసుకోకుంటే బలవంతపు సెలవు..
Amarinder Singh
Follow us

|

Updated on: Sep 11, 2021 | 8:02 AM

Covid-19 Vaccine: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పెరుగుతున్న కేసులు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌న్న వైద్య నిపుణుల హెచ్చరికలతో ప్రభుత్వం వ్యాక్సిన్‌ తీసుకోవాలని, నిబంధనలు పాటించాలని ప్రజలను కోరింది. ఈ క్రమంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. క‌నీసం సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోని ప్రభుత్వ ఉద్యోగులను బ‌ల‌వంత‌పు సెల‌వుపై పంపాల‌ని నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాల‌ను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు కోవిడ్‌ ఆంక్షలను ఈ నెలాఖరు వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

శుక్రవారం సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కోవిడ్‌-19 ప‌రిస్థితిపై స‌మీక్షా స‌మావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధ‌న అమ‌లుకు ఈ నెల 15 వ‌ర‌కు గ‌డువుగా విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య కార‌ణాల రీత్యా వ్యాక్సిన్ తీసుకోని వారికి మిన‌హాయింపు ఇస్తున్నట్లు సీఎం అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. పండుగ సీజన్‌ కావడంతో ప్రతీఒక్కరూ నిబంధనలు పాటించాలని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారు ఇప్పటికైనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు.

అయితే.. 4 వారాల ముందు వ్యాక్సిన్ తీసుకున్న టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బందినే విద్యా సంస్థలకు అనుమ‌తినిస్తూ సీఎం అమ‌రీంద‌ర్ ఆదేశాలు జారీ చేశారు. లేని ప‌క్షంలో వారానికొకసారి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సి ఉంటుందంటూ స్పష్టంచేశారు. దీంతోపాటు.. పూర్తిగా వ్యాక్సినేష‌న్ పూర్తయితేనే అంగ‌న్వాడీ కేంద్రాల‌ను తెరవాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

JEE Advanced 2021: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఎందుకంటే..?

9/11 Attacks: ప్రపంచం ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడికి 20 ఏళ్లు.. తెర వెనుక ఇంత జ‌రిగిందా..!

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం