బ్రేకింగ్‌ న్యూస్‌.. దేశరాజధాని ఢిల్లీలో భూకంపం..

దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారితో భయంతో గజగజ వణికిపోతుంటే.. ప్రకృతి ఇలా భూకంపం రూపంలో మరోసారి వణికించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో.. ఇళ్లలో నుంచి ప్రజలు రోడ మీదకు పరుగులు పెట్టారు. అయితే ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Earthquake tremors felt in Delhi-NCR. pic.twitter.com/TmR2dsmObh — ANI (@ANI) April 12, […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:00 pm, Sun, 12 April 20
బ్రేకింగ్‌ న్యూస్‌.. దేశరాజధాని ఢిల్లీలో భూకంపం..

దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారితో భయంతో గజగజ వణికిపోతుంటే.. ప్రకృతి ఇలా భూకంపం రూపంలో మరోసారి వణికించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో.. ఇళ్లలో నుంచి ప్రజలు రోడ మీదకు పరుగులు పెట్టారు. అయితే ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Earthquake tremors felt in Delhi-NCR. pic.twitter.com/TmR2dsmObh

— ANI (@ANI) April 12, 2020