స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. అదరగొడుతున్న అమేజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్.. ఇప్పటివరకు ఇంత తక్కువగా..

ఈ-కామ‌ర్స్ దిగ్గజం అమేజాన్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్ సేల్స్‌ను అందిస్తోంది. అమేజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరుతో జ‌రిగే ఈ

స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. అదరగొడుతున్న అమేజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్.. ఇప్పటివరకు ఇంత తక్కువగా..
Follow us
uppula Raju

|

Updated on: Dec 21, 2020 | 9:53 PM

ఈ-కామ‌ర్స్ దిగ్గజం అమేజాన్ స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్ సేల్స్‌ను అందిస్తోంది. అమేజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరుతో జ‌రిగే ఈ అమ్మకాలు డిసెంబర్ 22 నుంచి 25 వ‌ర‌కు కొన‌సాగుతాయి. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ ఫోన్లు మరియు యాక్సెసిరీస్‌పై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో ఆపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమి మరియు మరిన్ని బ్రాండ్ల పై డిస్కౌంట్ ఇత‌ర‌ ఆఫర్‌లను పొంద‌వ‌చ్చు. వీటితోపాటు అమెజాన్ నో-కాస్ట్ EMI ఆప్షన్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులు మరియు ఈఎంఐ లావాదేవీలపై 1,500 రాయితీని పొంద‌వ‌చ్చు.

అమెజాన్ వెబ్‌సైట్‌లో అమేజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ రాయితీలో ల‌భించే ఫోన్లు, ఇత‌ర ఉప‌క‌ర‌ణాల జాబితా ఉంచింది. ఈ ఫోన్లలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ 8టి, వన్‌ప్లస్ నార్డ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, రెడ్‌మి 9 ప్రైమ్, మరియు రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ వంటివి ఉన్నాయి. అంతేకాకుండా పవర్ బ్యాంకులు,హెడ్‌సెట్‌లు, కేసులు, కవర్లు, కేబుల్స్ మరియు ఛార్జర్‌లు కూడా ఉన్నాయి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!