Viral: దాబాలో భోజనం చేస్తోన్న వ్యక్తి.. ఐస్‌క్రీమ్ కోసం ఫ్రీజర్ ఓపెన్ చేయగా మైండ్ బ్లాంక్!

ఓ వ్యక్తి ఢిల్లీలోని గురుగ్రామ్ నుంచి బహదూర్గర్‌కు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో వెళ్లాడు. సరిగ్గా మిత్రాన్ అనే గ్రామ శివారులో..

Viral: దాబాలో భోజనం చేస్తోన్న వ్యక్తి.. ఐస్‌క్రీమ్ కోసం ఫ్రీజర్ ఓపెన్ చేయగా మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 14, 2023 | 6:52 PM

ఓ వ్యక్తి ఢిల్లీలోని గురుగ్రామ్ నుంచి బహదూర్గర్‌కు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో వెళ్లాడు. సరిగ్గా మిత్రాన్ అనే గ్రామ శివారులో ఉన్న ఓ దాబా దగ్గర లంచ్ కోసం ఆ బస్సు ఆగింది. సదరు వ్యక్తి కూడా దిగి అక్కడే భోజనం చేశాడు. ఇక అతడికి ఐస్‌క్రీమ్ తినాలనిపించి.. దాబాలోని ఫ్రీజర్ ఓపెన్ చేయగా.. దెబ్బకు ఫ్యూజులౌట్ అయ్యాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ నగర్‌కు చెందిన ఒక మహిళ మృతదేహం నజఫ్‌గర్హలోని మిత్రాన్ గ్రామ సమీపంలో ఉన్న ఓ దాబాలోని ఫ్రీజర్‌లో లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ చుట్టుప్రక్కల ప్రాంతమంతా క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ సేకరించారు. సాహిల్ గహ్లోత్‌ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించిన పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై ఖాకీలు వివిధ కోణాల్లో లోతైన దర్యాప్తును చేపట్టారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే