గుడ్ న్యూస్ః డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి..

దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్‌పై భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పని చేస్తుందని..

గుడ్ న్యూస్ః డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి..
Covaxin
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 02, 2021 | 4:20 PM

దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్‌పై భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పని చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన తాజాగా అధ్యయనంలో తేలింది. గతంలోనే కోవాగ్జిన్ సామర్ధ్యంపై భారత్ బయోటెక్ కీలక విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాకు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా ప్లస్ వేరియంట్‌పై 65.2 శాతం మేరకు కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు చూపిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది.

అలాగే తీవ్రమైన లక్షణాలు ఉన్న కరోనా రోగులపై కోవాగ్జిన్ 93.4 శాతం ప్రభావితం చూపిస్తుండగా.. స్వల్ప లక్షణాలు ఉన్నవారిపై 63.6 శాతం మేరకు ప్రభావితం చూపుతున్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగ జాబితాలో(EUL) చేర్చడం కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను భారత్ బయోటెక్ సంస్థ డబ్ల్యూహెచ్‌ఓకు సమర్పించింది. వాటిని జూలై 9న ఏజెన్సీ సమీక్షిస్తుందని కేంద్ర సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ రాజ్యసభకు తెలియజేసిన సంగతి విదితమే.

మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఉందా? యాక్టివేట్ చేసుకోండిలా!
మీ పాన్ కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఉందా? యాక్టివేట్ చేసుకోండిలా!
ఈ ఆలయంలో వింత సంప్రదాయం .. అమ్మవారికి నైవేద్యంగా గోరింటాకు..
ఈ ఆలయంలో వింత సంప్రదాయం .. అమ్మవారికి నైవేద్యంగా గోరింటాకు..
'కూటమి సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగిస్తుంది' మంత్రి
'కూటమి సర్కార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కొనసాగిస్తుంది' మంత్రి
హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్
హనీమూన్‏లో తన స్నేహితులతో గడపాలని చెప్పాడు.. హీరోయిన్
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌