లేటు వయస్సులో కాంగ్రెస్ నేత పెళ్లి.. ఆశీర్వదించిన సీఎం..!

కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్‌ వాస్నిక్‌ లేటు వయస్సులో ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం ఢిల్లీలో తన 60వ ఏట పెళ్లి చేసుకున్నారు. పాత స్నేహితురాలైన రవీనా ఖురానాతో ఆయన వివాహం అయ్యింది. ఈ వాస్నిక్‌ వివాహ వేడుకకు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. వాస్నిక్‌ దంపతులకు ట్వీట్‌లో కూడా విషెస్ చెప్పారు రాజస్థాన్‌ సీఎం. వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను […]

లేటు వయస్సులో కాంగ్రెస్ నేత పెళ్లి.. ఆశీర్వదించిన సీఎం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 09, 2020 | 7:37 PM

కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్‌ వాస్నిక్‌ లేటు వయస్సులో ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం ఢిల్లీలో తన 60వ ఏట పెళ్లి చేసుకున్నారు. పాత స్నేహితురాలైన రవీనా ఖురానాతో ఆయన వివాహం అయ్యింది. ఈ వాస్నిక్‌ వివాహ వేడుకకు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. వాస్నిక్‌ దంపతులకు ట్వీట్‌లో కూడా విషెస్ చెప్పారు రాజస్థాన్‌ సీఎం. వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.