నటి రుక్మిణి వసంత్ ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. భక్తిశ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకున్న ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ పర్యటన సందర్భంగా రుక్మిణి వసంత్ తన అభిమానులతో సంభాషించారు. వారిలో ఒక అభిమానితో మాట్లాడుతూ..