AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్ట్‌లో తేడాగా కనిపించిన విదేశీ ప్యాసింజర్.. డౌట్‌ వచ్చి చెక్ చేయగా అంతా షాక్!

ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్ 9న UR430 విమానంలో వచ్చిన విదేశీ ప్రయాణీకుడి కడుపులో 785 గ్రాముల కోకెయిన్ (సుమారు 7.85 కోట్ల రూపాయలు విలువ) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో తేడాగా కనిపించిన విదేశీ ప్యాసింజర్.. డౌట్‌ వచ్చి చెక్ చేయగా అంతా షాక్!
Csmi Airport Security
SN Pasha
|

Updated on: Apr 14, 2025 | 5:27 PM

Share

ఓ విదేశీ ప్రయాణికుడు దర్జాగా విమానం దిగి.. ఇండియాలోకి ఎంటర్‌ అవుతున్నాడు. కానీ, అతనెందుకో కాస్త తేడా తేడా కనిపిస్తుండటంతో ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్‌ అధికారులు ఆపి చెక్‌ చేయగా.. వాళ్ల అనుమానం నిజమైంది. అతని కడుపులో భారీగా డ్రగ్స్ దొరికాయి. ఈ షాకింగ్‌ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 9న UR430 విమానంలో ఓ విదేశీ ప్రయాణికుడు ముంబై చేరుకున్నాడు.

అతన్ని చెకింగ్‌ పాయింట్‌లో కస్టమ్స్‌ అధికారులు ఆపి ప్రశ్నించగా, భయం భయంగా కనిపించాడు. తదుపరి తనిఖీలు నిర్వహించగా ప్రయాణీకుడు పసుపు రంగు గుళికలను మింగినట్లు తేలింది. వాటిలో కొకైన్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు అతని కడుపులో 785 గ్రాముల నికర బరువు కలిగిన కొకైన్ కనిపెట్టినట్లు వెల్లడించారు. దీని విలువ సుమారు రూ. 7.85 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణీకుడిని NDPS చట్టం కింద అరెస్టు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి