Indian-China Tensions: తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో చైనా టెంట్లు.. ‘ప్రజల వేషాల్లో’ సైనికులు..

తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో డెమ్ చాక్ వద్ద చైనా సైనికుల టెంట్లు (గుడారాలు) కనిపించడం భారత ఆర్మీ వర్గాల్లో కలవరం రేపింది. డెమ్ చాక్ ప్రాంతంలోని ఛార్డింగ్ నాలా లో వెలసిన ఈ టెంట్లలో 'పౌరులు' ఉన్నారని చైనా చెప్పుకొంటుండగా..

Indian-China Tensions: తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో చైనా టెంట్లు.. 'ప్రజల వేషాల్లో' సైనికులు..
Chinese Tents Seen In Eastern Ladakh
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2021 | 11:18 AM

తూర్పు లడాఖ్ సరిహద్దుల్లో డెమ్ చాక్ వద్ద చైనా సైనికుల టెంట్లు (గుడారాలు) కనిపించడం భారత ఆర్మీ వర్గాల్లో కలవరం రేపింది. డెమ్ చాక్ ప్రాంతంలోని ఛార్డింగ్ నాలా లో వెలసిన ఈ టెంట్లలో ‘పౌరులు’ ఉన్నారని చైనా చెప్పుకొంటుండగా.. వారు ప్రజలు కారని, సాధారణ దుస్తుల్లో ఉన్న సైనికులని అధికారులు అంటున్నారు. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవలసిందిగా హెచ్చరించినప్పటికీ టెంట్లను ఖాళీ చేయడం లేదని వీరు వెల్లడించారు. తూర్పు లడాఖ్ లో సేనల ఉపసంహరణపై కోర్స్-కమాండర్ స్థాయిలో చర్చలు సోమవారం జరగాలని డ్రాగన్ కంట్రీ సూచించినప్పటికీ.. 26 వ తేదీని కార్గిల్ దినోత్సవంగా పాటిస్తున్న దృష్ట్యా వీటిని వాయిదా వేయాలని ఇండియన్ ఆర్మీ కోరింది. డెమ్ చాక్-ట్విగ్ హైట్స్ ప్రాంతాలు నియంత్రణ రేఖ వద్ద వివాదాస్పదమైనవని లోగడ భారత-చైనా వర్కింగ్ గ్రూప్ తీర్మానించింది. అయితే ఈ వివాదాస్పద ప్రాంతాల వద్దే చైనా టెంట్లు కనిపించడం విశేషం.

ఉభయ దేశాల మధ్య సైనిక, దౌత్య పరమైన చర్చలు సాగుతున్నప్పటికీ చైనా కామ్ గా సరిహద్దుల్లో తన సేనలను ఏదోవిధంగా మోహరిస్తోంది. ఇందులో భాగంగానే రాత్రికి రాత్రే గుడారాలను నిర్మించింది. ఇక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉందని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఉండగా చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మొదట ఇటీవల టిబెట్ సరిహద్దుల్లోని లాసాలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులతో మాట్లాడడం,టిబెట్-ఇండియా సరిహద్దుల్లో ఉన్న బలగాలకు శిక్షణ ఇచ్చి యుద్ధ రంగానికి సిద్ధం చేయాలని కోరడం తెలిసిందే. చైనా అధికారిక సిన్ హువా వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. టిబెట్ లోని కొన్ని ప్రాంతాలను కూడా ఆయన విజిట్ చేసిన వీడియోను ఈ సంస్థ రిలీజ్ చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: New Invention: ప్రమాదంలో చెవి..ముక్కు దెబ్బతిన్నాయా? మీకో గుడ్‌న్యూస్!  త్రీడీ ప్రింట్‌తో ఒరిజినల్ రెడీ చేసేస్తారు.. 

VIRAL PHOTOS : ప్రపంచంలోని ఈ 5 ప్రమాదకర స్థలాల్లో ప్రజలు నివసిస్తున్నారు..! ఏంటో తెలుసుకోండి..

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?