AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనిల్ అంబానీ ఆస్తులపై చైనా బ్యాంకుల కన్ను

భారత పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ నుంచి తమకు రావలసిన బకాయిల కోసం చైనా లోని బ్యాంకులు నడుం బిగించాయి. ఈ బ్యాంకులకు ఆయన రూ. 5,276 కోట్ల రుణాలను చెల్లించవలసి ఉంది.

అనిల్ అంబానీ ఆస్తులపై చైనా బ్యాంకుల కన్ను
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 28, 2020 | 2:26 PM

Share

భారత పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ నుంచి తమకు రావలసిన బకాయిల కోసం చైనా లోని బ్యాంకులు నడుం బిగించాయి. ఈ బ్యాంకులకు ఆయన రూ. 5,276 కోట్ల రుణాలను చెల్లించవలసి ఉంది. వీటిని రాబట్టేందుకు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎక్స్ పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ చైనా తదితర బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా గల అంబానీ ఆస్తులపై తమ హక్కులను పొందాలని యోచిస్తున్నాయి. తమకు కనీసం ఒక్క పెన్నీ అయినా చెల్లించకుండా చూసేందుకు అనిల్ అంబానీ నానాపాట్లు పడుతున్నారని ఈ బ్యాంకుల తరఫు ప్రతినిధి బంకిం థంకి లండన్ లోని హైకోర్టుకు తెలిపారు.

అయితే వరల్డ్ వైడ్ గా గల అంబానీ ఆస్తులపై హక్కులను పొందాలంటే అంత సులభమేమీ కాదు. ఈ బ్యాంకుల ప్రతిపాదనను అనిల్ అంబానీ కోర్టులో సవాలు చేయవచ్చు.  ఆయన తరఫు లాయర్లు దీన్ని సవాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

Follow Us
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?