AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బోణీ.. నందికొట్కూరులో ఫాతిమా బీ ఘన విజయం!

Nandikotkur Municipal Result: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నందికొట్కూరులో విజయం సాధించింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ అభ్యర్థి ఎస్. ఫాతిమా బీ 2,634 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 32 వార్డులకు గాను వైసీపీ 23 వార్డుల్లో, టీడీపీ 9 వార్డుల్లో విజయం సాధించాయి. ..

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బోణీ.. నందికొట్కూరులో ఫాతిమా బీ ఘన విజయం!
Nandikotkur Winner
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2026 | 6:14 PM

Share

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరులో తొలి విజయాన్ని నమోదు చేసింది. నందికొట్కూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా వైసీపీ అభ్యర్థి ఎస్. ఫాతిమా బీ విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 2,634 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా, వాటిలో 23 వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 9 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మున్సిపాలిటీలో వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఆధిక్యం కొనసాగుతున్న నేపథ్యంలో నందికొట్కూరులో వైసీపీ విజయం సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చింది. ఛైర్‌పర్సన్‌గా ఫాతిమా బీ గెలుపుతో పాటు, మెజారిటీ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం నందికొట్కూరు ఫలితాల్లో ప్రత్యేకంగా నిలిచింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీసినప్పటికీ.. ఇక్కడ ఆ పార్టీ ఘన విజయం సాధించడంలో యువ నేత బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది.

Follow Us
ఇక నీళ్లు వృథా చేసే వారికి దబిడి దిబిడే..
ఇక నీళ్లు వృథా చేసే వారికి దబిడి దిబిడే..
ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!
ఇరాన్ నావికుల హైజాక్.. భారత నేవీ ఎంట్రీతో సోమాలియా దొంగలు పరార్!
దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లో
దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లో
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?
పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?
సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు
సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్
వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?
వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!
ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!
యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ
యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ
బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు
బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు