PM Modi: ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేబినేట్ గ్రీన్‌ సిగ్నల్..

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 936 కిమీ మేర పొడవున్న 8 ముఖ్యమైన జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి..

PM Modi: ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు కేబినేట్ గ్రీన్‌ సిగ్నల్..
Central Government Pm Mod
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Aug 02, 2024 | 10:01 PM

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ. 936 కిమీ మేర పొడవున్న 8 ముఖ్యమైన జాతీయ హై-స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి.. అలాగే దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని.. దీని విలువ సుమారు రూ. 50,655 కోట్లు ఉంటుందని అంచనా. ఇక ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

ఇందులో 68 కిమీ అయోధ్య బైపాస్ రోడ్, 121 కిమీ గౌహతి రింగ్ రోడ్, 516 కిమీ ఖరగ్‌పూర్-సిలిగురి ఎక్స్‌ప్రెస్ వే, 6-లేన్ ఆగ్రా గ్వాలియర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే(88 కిమీ), ఎనిమిది లేన్‌లతో కూడిన 30-కిమీ పొడవైన ఎలివేటెడ్ హైవే రోడ్లు ఉన్నాయి. అలాగే నాసిక్- ఖేడ్(పుణె) మధ్య 8 లేన్ రోడ్డు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయింది.

ప్రయోజనాలు:

  • ఈ ప్రాజెక్ట్‌తో ఆగ్రా, గ్వాలియర్ మధ్య ప్రయాణ దూరం 50 శాతం తగ్గుతుంది.

  • ఖరగ్‌పూర్- మొరేగ్రామ్ కారిడార్‌తో పశ్చిమ బెంగాల్, నార్త్-ఈస్ట్ మధ్య ఆర్ధిక వ్యవస్థ పెరుగుతుంది.

  • కాన్పూర్ రింగ్ రోడ్ ద్వారా ఆ నగరం చుట్టూ ఉన్న హైవే నెట్‌వర్క్స్ కలవనున్నాయి.

  • రైపూర్-రాంచీ కారిడార్ ద్వారా ఝార్ఖండ్, చత్తీస్‌ఘర్ అభివృద్ధి మరింతగా పెరుగుతుంది.

  • త్వరతగిన పోర్ట్ కనెక్టివిటీ, లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం కోసం గుజరాత్‌లో హై స్పీడ్ రోడ్ నెట్‌వర్క్‌ను పూర్తి చేయడానికి థారాడ్, అహ్మదాబాద్ మధ్య కొత్త కారిడార్ దోహదపడుతుంది.

  • గౌహతి రింగ్ రోడ్డు ఉత్తర తూర్పు వైపునకు అడ్డంకులు లేని హై-స్పీడ్ రోడ్డు సులభతరం చేస్తుంది.

  • ఈ కారిడార్ ద్వారా అయోధ్యకు చాలా వేగంగా ప్రయాణం చేయవచ్చు.

  • లాజిస్టిక్స్ ఖర్చును తొలగించడానికి పూణే, నాసిక్ మధ్య 8 లేన్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ దోహదపడుతుంది.

  • ఈ ప్రాజెక్టులు 4.42 కోట్ల పనిదినాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి వర్కర్లకు కలిగించనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!