AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హత్రాస్ కేసుపై మొదలైన సీబీఐ దర్యాప్తు

హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసుపై సీబీఐ ఆదివారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన తాలూకు ఇన్వెస్టిగేషన్ ను కేంద్రం సీబీఐకి అప్పగించింది. గ్యాంగ్ రేప్, మర్డర్ తదితర అభియోగాలతో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. గత నెల 14 న తన సోదరిని నిందితులు పొలంలోకి తీసుకువెళ్లి గొంతు నులిమి చంపడానికి యత్నించారని, దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని మృతురాలి సోదరుడు, ఫిర్యాదు చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి,. మరోవైపు యూపీ సీఎం […]

హత్రాస్ కేసుపై  మొదలైన  సీబీఐ దర్యాప్తు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 1:38 PM

Share

హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసుపై సీబీఐ ఆదివారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన తాలూకు ఇన్వెస్టిగేషన్ ను కేంద్రం సీబీఐకి అప్పగించింది. గ్యాంగ్ రేప్, మర్డర్ తదితర అభియోగాలతో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. గత నెల 14 న తన సోదరిని నిందితులు పొలంలోకి తీసుకువెళ్లి గొంతు నులిమి చంపడానికి యత్నించారని, దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని మృతురాలి సోదరుడు, ఫిర్యాదు చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి,. మరోవైపు యూపీ సీఎం యోగి కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.