Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడిపై కేసు.. అసలేమైందంటే..?

Brahamdev Mandal: కరోనా వ్యాక్సిన్‌ 11 డోసులు తీసుకున్నట్లు ఓ వృద్ధుడు చేసిన ప్రకటన బీహార్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడిపై కేసు.. అసలేమైందంటే..?
Brahamdev Mandal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 09, 2022 | 12:52 PM

Brahamdev Mandal: కరోనా వ్యాక్సిన్‌ 11 డోసులు తీసుకున్నట్లు ఓ వృద్ధుడు చేసిన ప్రకటన బీహార్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మాధేపుర జిల్లాకు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు బ్రహ్మదేవ్‌ మండల్‌.. తాను 11 సారల్లు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాను ఎప్పుడు కూడా ఆధార్ కార్డు చూపించి వ్యాక్సిన్ తీసుకునేవాడినని.. వెల్లడించాడు. అలా తాను 11 సార్లు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తెలిపాడు. 2021, ఫిబ్రవరి 13న తాను మొదటి డోసు తీకున్నానని.. డిసెంబర్‌ వరకు మొత్తం 11 వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నట్లు చెప్పాడు. 12వ డోసు తీసుకునేందుకు చౌసా పీహెచ్‌సీకి వెళ్లగా.. అక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగిసిందంటూ విచారం వ్యక్తంచేశాడు.

కోవిడ్ వ్యాక్సిన్ 11 డోసులు తీసుకున్నప్పటికీ తన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది రాలేదంటూ వెల్లడించాడు. తాను ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్‌ వేసుకున్నానో రాసి పెట్టుకున్నానని పేర్కొన్నాడు. అయితే.. బ్రహ్మదేవ్ మండల్ ప్రకటన అనంతరం అధికారులు స్పందించారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో అధికారుల ఫిర్యాదు మేరకు పురైనీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బ్రహ్మదేవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:

PM Narendra Modi: కరోనా థర్డ్ వేవ్‌పై కేంద్రం అలెర్ట్.. నేడు ప్రధాని మోదీ సమీక్ష.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం..!

Corona Virus: కరోనా ఎఫెక్ట్.. తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు.. స్క్రీనింగ్ పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే రాష్ట్రంలోకి ఎంట్రీ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే