AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: 2025లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన జోతిష్యం ఏంటి?

బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధ జ్యోతిష్యురాలు బాబా వంగా 2025 సంవత్సరానికి సంబంధించి ఘోర విపత్తుల గురించి అనేక భవిష్యవాణులు చేసినట్లు తెలుస్తోంది. 2025లో పెను విపత్తు సంభవించబోతున్నట్లు, ఇది మునుపెన్నడూ లేనంతగా ప్రపంచంపై ప్రభావాన్ని చూపబోతున్నట్టు ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈమె ఇప్పటి వరకు చెప్పినవన్ని నిజం కావడంతో ఇప్పుడు దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.

Baba Vanga: 2025లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన జోతిష్యం ఏంటి?
Baba Vanga Predictions 2025
Anand T
|

Updated on: May 20, 2025 | 9:42 PM

Share

బల్గేరియాకు చెందిన బాబా వంగా.. ఆమె చిన్నప్పుడే చూపు కోల్పోయింది. అయినా ఈమె భవిష్యత్తులో జరగబోయే ప్రకృతి విపత్తులు వంటి వాటిని అంచనా వేసి భవిష్యవాణి వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈమె చెప్పిన చాలా విషయాలు నిజంగా జరిగాయి. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ప్రపంచ యుద్ధాల వంటి వాటి గురించి ఈమె జోస్యం చెప్పింది. అయితే కరోనా అనే వ్యాది  ప్రపంచాన్ని వణికిస్తుందని కూడా ఆమె ముందే చెప్పారు. అమె చెప్పినట్టుగానే కరోనా వచ్చిన ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఈమె చెప్పే జోతిష్యాన్ని చాలా వరకు జనాలు నమ్ముతారు.

బాబా వంగా ఏం చెప్పింది..

అయితే 2025లో  పెను విపత్తు సంభవించబోతున్నట్లు ఈమె ఇటీవలే జోస్యం చెప్పింది. ఆ విపత్తు ప్రంచాన్ని కుదిపేసే స్థాయిలో ఉంటుందని తెలిపింది. దీంతో ఆమె చెప్పిన జోష్యాలను నమ్మే అభిమానులు, ఆమె అనుచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే పెను విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పినప్పటికీ అది ఏ రూపంలో వస్తుందో అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేనట్టు తెలుస్తోంది. అంటే అది ప్రపంచ యుద్ధమా? ప్రకృతి విలయాలా? లేక ఆర్థిక పరంగా నష్టపోవడమా అనేది దానిపై స్పష్టత లేదు. అయినా కూడా ఆమె జ్యోతిష్యాన్ని నమ్మె కొందరు మాత్రం ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు.

బాబా వంగా భవిష్యవాణులు తరచూ అస్పష్టంగా ఉంటాయని, వాటిని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని విమర్శకులు అంటున్నారు. ఆమె జోస్యాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని, కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా సరిపోలినవిగా భావిస్తారు. అయితే ఈ జోస్యాలు చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాటి ఖచ్చితత్వం గురించి సందేహాలు ఉన్నాయి. ఈ భవిష్యవాణులు నిజమవుతాయో లేదో తెలియాలంటే 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు చూడాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. వేరీ డేంజర్..!
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్‌ తీసుకోకండి.. వేరీ డేంజర్..!
లోక్‌సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ
లోక్‌సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ
ఎక్కువ సినిమాలు చేసింది.. కట్ చేస్తే అన్ని ఫ్లాపే
ఎక్కువ సినిమాలు చేసింది.. కట్ చేస్తే అన్ని ఫ్లాపే
పలాష్‌ను ఒంటరి చేసిన 10 మంది యోధురాళ్లు..ఇక మంధాన దృష్టి దానిపైనే
పలాష్‌ను ఒంటరి చేసిన 10 మంది యోధురాళ్లు..ఇక మంధాన దృష్టి దానిపైనే
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
పడుకునే ముందు టీవీని ఎందుకు అన్‌ప్లగ్ చేయాలి? 99% మందికి తెలియదు!
పడుకునే ముందు టీవీని ఎందుకు అన్‌ప్లగ్ చేయాలి? 99% మందికి తెలియదు!
ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..
రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..