రాత్రి సమయంలో అరటి పండు తినవచ్చా?
Samatha
24 January 2026
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉండటం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.
అరటి
అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ అరటి పండ్లను ఎక్కువగా తింటారు. అయితే చాలా వరకు ఉదయం అరటి పండు
తినడం మంచిదంటారు.
ఇష్టంగా తినడం
కానీ కొంత మంది రాత్రి సమయంలో కూడా అరటి పండు తింటారు. అయితే అరటిని ఏ సమయంలో తినడం మంచిది, రాత్రి తిన వచ్చా? లేదా ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి సమయంలో అరటి
చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు అరటి పండు తినడం వలన త్వరగా నిద్రపోయే ఛాన్స్ ఉంటుందంట.
నిద్రలేమి సమస్య
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, ట్రిప్టోఫాన్, విటమిన్ బి6, పిండి పదార్థాలు, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇ
వి నాణ్యమైన నిద్రను అందిస్తాయి.
మెగ్నీషియం
అంతే కాకుండా ఇవి జీర్ణక్రియను సులభతరం చేసి సెరోటోనిన్, మెలటోనిన్ నియంత్రించి, మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
.
జీర్ణక్రియ
అయితే రాత్రి పూట అరటి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ దీనిని తినే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట.
జాగ్రత్తలు
నిద్ర పోవడానికి ముందు కాకుండా, రెండు , మూడు గంటల ముందు అరటి పండు తినాలి. భోజనం చేసిన వెంటనే తినడం వలన బరువు పెరే ఛాన్స్ ఉన్నదంట.
నిద్రకి ముందు
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!