Ayodhya: రామ మందిర పరిసరాల్లో మొబైల్​ ఫోన్లపై నిషేధం.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అయోధ్యలోని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రపంచమంతా చూసింది. మూడు అంతస్తుల నిర్మాణం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో 392 స్తంభాలు, 44 తలుపులు కలిగి ఉంది. ఆలయంలో ఐదు ప్రధాన మందిరాలు ఉన్నాయి. అందులో..

Ayodhya: రామ మందిర పరిసరాల్లో మొబైల్​ ఫోన్లపై నిషేధం.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Ayodhya Ram Temple
Follow us

|

Updated on: May 27, 2024 | 10:51 AM

Ayodhya: రామజన్మభూమి ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, అయోధ్య పరిపాలనా యంత్రాంగం నిర్ణయించింది. భక్తుల భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ధర్మకర్త అనిల్ మిశ్రా తెలిపారు. భక్తులందరూ ఈ నిర్ణయాన్ని గౌరవించాలని, క్లోక్‌రూమ్‌ సౌకర్యాలు, ఏర్పాట్ల నిర్వహణకు సహకరించాలని ధర్మకర్త విజ్ఞప్తి చేశారు. మొబైల్ ఫోన్‌లు, ఇతర విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకుని నిర్వహణ సిబ్బందికి సహకరించాలని కోరారు.

సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన రామజన్మభూమి ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో 161 అడుగుల ఎత్తులో ఉంది. మూడు అంతస్తుల నిర్మాణం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో 392 స్తంభాలు, 44 తలుపులు కలిగి ఉంది. ఆలయంలో ఐదు ప్రధాన మందిరాలు ఉన్నాయి. అందులో నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. ఆలయ గోడలు, స్తంభాలు హిందూ దేవతలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి.

ఇవి కూడా చదవండి

జనవరి 22న అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అయోధ్యలోని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రపంచమంతా చూసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు