Golden Temple: పంజాబ్ గోల్డెన్ టెంపుల్ సమీపంలో రెండోసారి బాంబు పేలుడు కలకలం

పంజాబ్‌ అమృత్‌సర్లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో శనివారం రోజున బాంబు పేలడం దుమారం రేపింది. అయితే తాజాగా మళ్లీ అదే ప్రాంతానికి సమీపంలో మరో బాంబు పేలడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

Golden Temple: పంజాబ్ గోల్డెన్ టెంపుల్ సమీపంలో రెండోసారి బాంబు పేలుడు కలకలం
Golden Temple
Follow us

|

Updated on: May 08, 2023 | 12:37 PM

పంజాబ్‌ అమృత్‌సర్లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో శనివారం రోజున బాంబు పేలిన ఘటన దుమారం రేపింది. అయితే తాజాగా మళ్లీ అదే ప్రాంతానికి సమీపంలో మరో బాంబు పేలడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ బాంబు ఎవరుపెట్టారనే విషయం కూడా ఇంతవరకు తెలియలేదని దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

సోమవారం ఉదయం 6.30 గంటలకు బాంబు పేలినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విచారణ కోసం సాంపుల్స్‌ను సేకరిస్తున్నారు. అయితే మూడు రోజుల్లోనే సిక్కులు పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్ వద్ద రెండుసార్లు బాంబులు పేలడంపై స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమంగ్రంగా విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..