Breaking: ఉత్తరాఖండ్​లో మరోసారి ఉప్పొంగిన అలకనందా నది- సహాయక చర్యలకు బ్రేక్.. అధికారుల్లో టెన్షన్

Uttarakhand Tapovan dam news: ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలోని అలకనందా నది మరోమారు ఉప్పొంగింది.....

Breaking: ఉత్తరాఖండ్​లో మరోసారి ఉప్పొంగిన అలకనందా నది- సహాయక చర్యలకు బ్రేక్.. అధికారుల్లో టెన్షన్
Follow us
Ram Naramaneni

| Edited By: Team Veegam

Updated on: Feb 11, 2021 | 3:37 PM

Uttarakhand Tapovan dam news: ఉత్తరాఖండ్​ చమోలీ జిల్లాలోని అలకనందా నది మరోమారు ఉప్పొంగింది. ఈ హఠాత్ పరిణామంతో అధికారులు ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యారు.  ముందు జాగ్రత్త చర్యగా తపోవన్ టన్నెల్ వద్ద సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేశారు.

మరోవైపు  ఉత్తరాఖండ్​ వరద బీభత్సం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎక్కువవుతున్నాయి. వరదలో గల్లంతై.. తపోవన్​ సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న వారిని రక్షించేందుకు చేపట్టిన డ్రిల్లింగ్ ఆపరేషన్​ అకస్మాత్తుగా నిలిచిపోయింది. తవ్వకాలు జరిపే మెషీన్ చెడిపోవడం వల్ల తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్​ వెల్లడించారు. కాగా సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని తప్పిపోయిన కార్మికుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ ఆత్మీయుల కోసం పడిగాపులు గాస్తున్నారు.

కాగా వరద ప్రకంపనల కారణంగా  ఇప్పటి వరకు 35 మంది మరణించగా.. 204 మంది గల్లంతయ్యారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. చమోలీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య పర్యటించారు.

Also Read:

Gujarat: సింహం సింగిల్‌గానే వచ్చింది.. అదికూడా హోటల్‌కి.. వీడియో చూస్తే మీరే షాకవుతారు..

Femina Miss India World 2020: ఫెమినా మిస్ ఇండియా 2020 వరల్డ్ విజేత మానస వారణాసి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?