JNU: ‘లైగింక వేధింపులను నివారించాలంటే అమ్మాయిలు ఇలా చేయాలి’.. వివాదంగా మారిన జేఎన్‌యూ సర్క్యూలర్‌..

JNU: కొన్ని సందర్భాల్లో అధికారులు తీసుకొనే నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుంటాయి. తెలిసి అలాంటి ప్రకటనలు చేస్తారో పొరపాటున వచ్చేస్తాయో తెలియదు కానీ, రచ్చకు దారి తీస్తుంటాయి. మరీ ముఖ్యంగా..

JNU: 'లైగింక వేధింపులను నివారించాలంటే అమ్మాయిలు ఇలా చేయాలి'.. వివాదంగా మారిన జేఎన్‌యూ సర్క్యూలర్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2021 | 6:36 AM

JNU: కొన్ని సందర్భాల్లో అధికారులు తీసుకొనే నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుంటాయి. తెలిసి అలాంటి ప్రకటనలు చేస్తారో పొరపాటున వచ్చేస్తాయో తెలియదు కానీ, రచ్చకు దారి తీస్తుంటాయి. మరీ ముఖ్యంగా యూనివర్సిటీల్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు నిత్యం ఏదో ఒక వివాదానికి దారి తీస్తూనే ఉంటాయి. తాజాగా ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఓ ఘటన వివాదానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. అమ్మాయిలపై జరుగుతోన్న లైగింక వేధింపులను ఎలా నివారించవచ్చనే సలహా ఇస్తూ.. యూనివర్సిటీ విద్యార్థినుల కోసం ఓ సర్క్యూలర్‌ను జారీ చేసింది. వర్సిటీకి చెందిన ఇంటర్నల్‌ కంప్లైంట్స్‌ కమిటీ జారీ చేసిన ఈ సర్క్యూలర్‌లో పేర్కొన్న ఓ అంశం తీవ్ర విమర్శలకు తెర లేపింది.

ఇంతకీ ఈ సర్క్యూలర్‌లో ఏముందనేగా.. ‘అమ్మాయిలు లైంగిక వేధింపులను నుంచి తప్పించుకోవాలంటే.. వారికి, వారి మగ స్నేహితుల మధ్య ఒక స్పష్టమైన గీతను ఎలా గీయాలో తెలుసుకోవాలి’ అనే పాయింట్‌ కూడా ఉంది. ఇప్పుడు ఈ అంశమే వివాదంగా మారింది. దీంతో ఈ సలహాపై స్థానిక విద్యార్థి సంఘాలు నిరసన తెలిపారు.

ఇదే విషయమై జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ట్వి్ట్టర్‌ వేదికగా స్పందించారు. యూనవర్సిటీ తీరును తప్పుడుపడుతూ.. ‘సలహాలన్నీ అమ్మాయిలకే ఎందుకు ఇస్తారు? బాధితులకు కాదు.. వేధింపులకు పాల్పడేవారికి పాఠాలు నేర్పించే సమయం ఇది. జేఎన్‌యూ వెంటనే ఈ సర్క్యూలర్‌ను ఉపసంహరించుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు. మరి దీనిపై వర్సిటీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read:APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

Sachin Tendulkar: సచిన్‎కు బౌలింగ్ చేయాలంటే భయమేసింది.. సఫారీ మాజీ బౌలర్ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sachin Tendulkar: సచిన్‎కు బౌలింగ్ చేయాలంటే భయమేసింది.. సఫారీ మాజీ బౌలర్ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?