Viral Video: సముద్ర జలాల్లో భారీ తిమింగలం కళేబరం.. సెల్ఫీలు దిగేందుకు స్థానికుల అత్యుత్సాహం

ముంబయి(Mumbai) లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ సమీపంలోని సముద్ర జలాల్లో భారీ తిమింగలం కళేబరం (Whale dead body) కొట్టుకొచ్చింది. 30 అడుగుల పొడవున్న ఈ కళేబరం బ్రైడ్ వేల్‌ జాతికి చెందిన తిమింగలంగా గుర్తించారు.,,,

Viral Video: సముద్ర జలాల్లో భారీ తిమింగలం కళేబరం.. సెల్ఫీలు దిగేందుకు స్థానికుల అత్యుత్సాహం
Whale
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 24, 2022 | 1:37 PM

ముంబయి(Mumbai) లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ సమీపంలోని సముద్ర జలాల్లో భారీ తిమింగలం కళేబరం (Whale dead body) కొట్టుకొచ్చింది. 30 అడుగుల పొడవున్న ఈ కళేబరం బ్రైడ్ వేల్‌ జాతికి చెందిన తిమింగలంగా గుర్తించారు. డీఎన్‌ఏ(DNA) విశ్లేషణ కోసం కణజాల నమూనాలను సేకరించారు. ఈ జీవి ఆగస్టులో చనిపోయి ఉండవచ్చని, సముద్రంలో వచ్చే ఆటుపోట్లకు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. తిమింగలం మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దాని కళేబరాన్ని పరిశీలించారు. మరణానికి గల కారణాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. తిమింగలం కళేబరాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో, 30 టన్నుల కంటే ఎక్కువ బరువున్న 40 అడుగుల పొడవైన తిమింగలం కళేబరం మహారాష్ట్రలోని వసాయ్‌లోని మార్డెస్ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన విషయం తెలిసిందే.  గాయాల బారిన పడి మరణించిన జలచరాలే ఎక్కువగా తీరానికి కొట్టుకొస్తుంటాయని.. నౌకలు, ఓడల కింద ఉండే పదునైన భాగం తగలడంతో తిమింగలాలు ప్రాణాలు కోల్పోతుంటాయని అధికారులు భావిస్తున్నారు.

Also Read

పట్టు పరికిణీలో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ.. అమృత అయ్యర్..

Ghani Movie: ఫ్యాన్స్‌కు గని నుంచి స్పెషల్‌ ట్రీట్‌.. తమన్న స్టెప్పులకు ఫిదా అవుతోన్న కుర్రకారు..

Yogi Adityanath: యూపీ సీఎం యోగి ప్రమాణస్వీకారానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం.. అసలు లెక్క వేరే..!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..