కార్గిల్ విజయ్ దివస్‌కు ఘనంగా ఏర్పాట్లు
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా సాయుధ బలగాలతో పాటుగా.. ప్రజలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు.1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జూలై 20 నుంచి 26 వరకు వారం రోజులపాటు వేడుకలు కొనసాగుతున్నాయి. యుద్ధం ముగిసిన చివరి రోజు జూలై 26న అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు దేశవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ […]
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా సాయుధ బలగాలతో పాటుగా.. ప్రజలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు.1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జూలై 20 నుంచి 26 వరకు వారం రోజులపాటు వేడుకలు కొనసాగుతున్నాయి. యుద్ధం ముగిసిన చివరి రోజు జూలై 26న అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు దేశవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో.. కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.