AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee: మీరు వాడే నెయ్యి స్వచ్ఛమైనదేనా..? కల్తీ జరిగిందో లేదో ఈ విధంగా తెలుసుకోండి..

నెయ్యి రుచిని ఇష్టపడనివారు ఎవరుంటారు..? తినే ఆహారం ఏదైనా దానికి రుచిని పెంచడంలో నెయ్యి ప్రధాన  పాత్ర పోషిస్తుంది. అయితే మన వంటలలో ఉపయోగించే నెయ్యి స్వచ్చమైనదా కాదా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా..? నెయ్యితో..

Ghee: మీరు వాడే నెయ్యి స్వచ్ఛమైనదేనా..? కల్తీ జరిగిందో లేదో ఈ విధంగా తెలుసుకోండి..
నాణ్యమైన నెయ్యి తెల్లగా గడ్డ కట్టినట్లుగా ఉంటుంది. పూస పూసల కనిపిస్తుంది. వేడి చేసినప్పుడు మాత్రమే నూనెలా కనిపిస్తుంది. అదే కల్తీ నెయ్యికి ఇలా ఉండదు. ఏ మాత్రం చిక్కగా లేకున్నా కల్తీ అయినట్లుగా అనుమానించవచ్చు.
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 03, 2023 | 9:58 PM

Share

నెయ్యి రుచిని ఇష్టపడనివారు ఎవరుంటారు..? తినే ఆహారం ఏదైనా దానికి రుచిని పెంచడంలో నెయ్యి ప్రధాన  పాత్ర పోషిస్తుంది. అయితే మన వంటలలో ఉపయోగించే నెయ్యి స్వచ్చమైనదా కాదా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా..? నెయ్యితో ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్వీట్లలో వాడటంతో పాటుగా భగవంతుడిని ఆరాధించేందుకు కూడా ఈ నెయ్యిని వాడుతుంటారు. నెయ్యి తినడం వల్ల బలంగా, పటిష్టంగా తయారవుతారు. అయితే స్వచ్ఛమైన నెయ్యి, కల్తీ నెయ్యి అని తెలుసుకోవడం ఎలా..? అది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం..

నెయ్యి నాణ్యతను ఇలా పరీక్షించండి:

ఇవి కూడా చదవండి
  1. అసలైన నెయ్యిని గుర్తించేందుకు అందులో నాలుగు లేదా ఐదు చుక్కలు అయోడిన్ వేయండి. అది నీలి రంగులోకి మారితే నకిలీదని అర్థం. నెయ్యిలో ఆలుగడ్డ వంటి పిండి పదార్థాలు కలపడం వలన ఈ రంగు వస్తుంది.
  2. కల్తీ నెయ్యిని పసిగట్టేందుకు ఒక స్పూన్ నెయ్యిలో కొంచెం చక్కెర వేయండి. దానికి హైడ్రాక్లోరిక్ ఆమ్లాన్ని కొద్దిగా కలపండి. అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ చేశారని గ్రహించాలి.
  3. నెయ్యి నాణ్యత సింపుల్ గా ఎలా గుర్తించేందుకు ఇంకో చక్కటి చిట్కా ఉంది. చేతిలో కాస్త నెయ్యి వేసి, రెండు చేతులతో బాగా రుద్దాలి. కాసేపు అయ్యాక నెయ్యి వాసన రాదు. నాణ్యమైన నెయ్యి ఎప్పుడు సువాసనతో ఉంటుంది. ఇలా రుద్దిన వెంటనే వాసన పోదు. వాసన పోయిందంటే అది కల్తి నెయ్యి.
  4. నాణ్యమైన నెయ్యి తెల్లగా గడ్డ కట్టినట్లుగా ఉంటుంది. పూస పూసల కనిపిస్తుంది. వేడి చేసినప్పుడు మాత్రమే నూనెలా కనిపిస్తుంది. అదే కల్తీ నెయ్యికి ఇలా ఉండదు. ఏ మాత్రం చిక్కగా లేకున్నా కల్తీ అయినట్లుగా అనుమానించవచ్చు.
  5. మార్కెట్లో దొరికే నెయ్యిలో కొందరు రసాయనాలు కలుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలు పాటించి, అసలైన నెయ్యిని గుర్తించండి. దాన్నే వాడండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..