గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి..

30 సంవత్సరాలు నిండనివారిని కూడా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రెండు సమస్యలు కాకపోతే గుండెపోటు సమస్య బారిన పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి..

గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి..
Changes In Body Half An Hour Before Heart Attack
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 03, 2023 | 9:43 PM

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమనేది పెద్ద సవాలుగా మారింది. అతి చిన్న వయసులోనే అనేక మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఆశ్యర్యమేమంటే 30 సంవత్సరాలు నిండనివారిని కూడా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ రెండు సమస్యలు కాకపోతే గుండెపోటు సమస్య బారిన పడుతున్నారు చాలామంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం చేయకపోవడమే. కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు చేయడం కూడా గుండెపోటుకు కారణం కావచ్చు. అయితే గుండెపోటు వచ్చే అరగంట ముందు శరీరంలో ఏం జరుగుతుంది, ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఈ విషయాలపై ఎప్పుడైనా ఆలోచించారా..? ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటుకు అర గంట ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి:

  1. గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ లక్షణం కనిపిస్తే తప్పక అప్రమత్తం కావాలి.
  2. మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురి కావడం, చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోవడం, ఒకే విషయాన్ని ఎక్కువ సార్లు చెప్పడం వంటి సూచనలను కూడా గుండె పోటుకు సంకేతాలుగా భావించాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. రక్తం సరాఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  5. తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నా., అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాల్సిందే. ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే.
  6. గుండె భారంగా, అసౌకర్యంగా అనిపించినా కూడా వైద్యుడిని సంప్రదించాలి.
  7. మత్తు లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనగా అనుమానించాలి.
  8. తీవ్రమైన అలసట, ఒళ్ళు నొప్పులు వస్తున్నా కూడా అశ్రద్ధ చేయకూడదు.
  9. వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండె నొప్పికి దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే