AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: షిర్డీ, శనిశిగ్నాపూర్‌ని దర్శించుకోవాలనుకుంటున్నారా.. విజయవాడ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ

వేసవి కాలం వచ్చేసింది. పరీక్షల సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇక త్వరలో అతి సుదీర్ఘమైన వేసవి సెలవులు రానున్నాయి. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. వినోదంతో పాటు ఆధ్యాత్మికను జోడించే యాత్రలను చేయాలనీ కోరుకుంటారు. అటువంటి పర్యాటకుల కోసం IRCTC టూరిజం శాఖ అనేక స్పెషల్ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసుల కోసం షిర్డీ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

IRCTC Tour: షిర్డీ, శనిశిగ్నాపూర్‌ని దర్శించుకోవాలనుకుంటున్నారా.. విజయవాడ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ
Irctc Tour Package 2025
Surya Kala
|

Updated on: Mar 15, 2025 | 4:28 PM

Share

రెండు మూడు రోజులు సెలవులు వస్తేనే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళాలని తెలుగువారు కోరుకుంటారు. మరి వేసవి కాలంలో వచ్చే సుదీర్ఘమైన సెలవులు వస్తే .. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తారు. తక్కువ ధరలోనే బెస్ట్ ప్లేసెస్ ను సందర్శించాలని కోరుకుంటారు. అలా ఎక్కువ మంది వెళ్లాలనుకునే ఆధ్యాత్మిక ప్రదేశం షిర్డీ. IRCTC టూరిజం విజయవాడ నుంచి మొదలయ్యే ఈ టూర్ తక్కువ బడ్జెట్ లోనే ఈ యాత్రను చేసేందుకు వీలుకల్పిస్తోంది. మార్చి 25వ తేదీ 2025న ఈ సూపర్ ప్యాకేజీ సాయి సన్నిధి ఎక్స్ విజయవాడ (SAI SANNIDHI EX VIJAYAWADA) పేరుతో అందుబాటులో ఉంది. ఈ రోజు ఈ షిర్డీ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి డీటైల్స్ తెలుసుకుందాం..

మార్చి నెలలో షిర్డీ సాయి బాబాను తక్కువ ధరలోనే అన్ని సౌకర్యాలతో దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా.. IRCTC అందిస్తోన్న ఈ ప్యాకేజీని ఎంచుకోండి. 4 రోజుల పాటు టూర్ ఉండనుంది. ఈ నెల 25 తేదీన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు 10.15 గం. షిర్డీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ (17208- Sainagar Shirdi Express) ఎక్కాల్సి ఉంటుంది. తర్వాత ఈ ట్రైన్ ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో హాల్ట్ ఉంది. రాత్రి అంతా ప్రయాణించి రెండో రోజు ఉదయం 6.15 గం. కు నాగర్‌సోల్ చేరుకుంటారు.

ఇక్కడ నుంచి షిర్డీ కి వెళ్తారు. అక్కడ ప్రెషప్ అయ్యి.. తర్వాత షిరిడి సాయి బాబా ఆలయానికి వెళ్లి బాబాను దర్శించుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం వరకూ స్థానికంగా ముఖ్యమైన ప్రదేశాలను, షాపింగ్ ను చేయవచ్చు. రాత్రికి హోటల్ కు చేరుకొని బస చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మూడో రోజు ఉదయం షిర్డీలో టిఫిన్ తిని శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ శనిశ్వరుడిని దర్శించుకుని మళ్ళీ తిరిగి షిర్డీ చేరుకుంటారు. హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. రాత్రి 7.29 గం. లకు తిరుగు విజయవాడ ప్రయాణం కావాల్సి ఉంది. నాలుగో రోజు తెల్లవారు జామున విజయవాడ రిల్వే స్టేషన్ కు చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.

టికెట్స్ ధరలు ఒకరు లేదా మగ్గురు ఈ టూర్ కి వెళ్ళాలనుకుంటే

  1. కంఫర్ట్ క్లాస్ ( థర్డ్ ఏసీ).. సింగిల్ ఆక్యుపెన్సీ-రూ. 16,150
  2. ఇద్దరి అయితే – రూ.10,100,
  3. ముగ్గురికి అయితే -రూ. 8,520
  4. 5 ఏళ్ల నుంచి 11 లోపు పిల్లలు విత్ బెడ్ -7630
  5. 5 ఏళ్ల నుంచి 11 లోపు పిల్లలు విత్ అవుట్ బెడ్ – 6630
  6. స్లీపర్ క్లాస్ (స్టాండర్డ్ క్లాస్).. సింగిల్ షేరింగ్- రూ. 13810
  7. డబుల్ షేరింగ్- రూ. 7760
  8. థర్డ్ షేరింగ్ -రూ. 6180
  9. 5 ఏళ్ల నుంచి 11 లోపు పిల్లలు విత్ బెడ్ -రూ. 5290
  10. 5 ఏళ్ల నుంచి 11 లోపు పిల్లలు విత్ అవుట్ బెడ్ – రూ. 4290

ఈ టూర్ కి నలుగురు నుంచి ఆరుగురి వరకూ వెళ్ళాలనుకుంటే

  1. థర్డ్ ఏపీ ఎంపిక చేసుకుంటే ట్విన్ షేరింగ్ – రూ. 8690
  2. ట్రిపుల్ షేరింగ్ – రూ. 8020
  3. 5 ఏళ్ల నుంచి 11 లోపు పిల్లలు విత్ బెడ్ -రూ. 7630
  4. 5 ఏళ్ల నుంచి 11 లోపు పిల్లలు విత్ అవుట్ బెడ్ – రూ. 6630
  5. స్లీపర్ క్లాస్ ను ఎంపిక చేసుకుంటే ట్విన్ షేరింగ్ – రూ. 6350
  6. ట్రిపుల్ షేరింగ్ – రూ. 5680
  7. 5 ఏళ్ల నుంచి 11 లోపు పిల్లలు విత్ బెడ్ -రూ. 5290
  8. 5 ఏళ్ల నుంచి 11 లోపు పిల్లలు విత్ అవుట్ బెడ్ – రూ. 4290 లు చెల్లించాల్సి ఉంది.

ఈ టూర్ ప్యాకెజీని ఎంపిక చేసుకుని షిర్డీ, శనిశిగ్నాపూర్ కు తక్కువ ఖర్చుతో ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళాలనుకుంటే మరిన్ని సమాచారం కోసం.. ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
Iron Ring: శని అనుగ్రహం.. ఇనుప ఉంగరం ధరిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
ఈ మోడల్‌ హోండా బైక్‌ల రీకాల్‌.. వైరింగ్‌లో లోపం..
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
పేర్లు నచ్చలేదని ఇంత దారుణమా..?
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలోని దాగి ఉన్న 3ముఖాలను గుర్తిస్తే మీరే తోపు
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి