కమ్మటి కాఫీ..డోస్ పెరిగిందా తలనొప్పి తప్పదట

ఉదయం నిద్రలేవగానే వేడి వేడి కాఫీ పడందే పని గడవదు కొందరికీ. చక్కటి వాసనతో చిక్కటి కాఫీని రుచి చూసిన తర్వాతే..దిన చర్య మొదలు పెడతారు మరికొందరు. కాఫీకి అంతటి ప్రాముఖ్యత ఉంది. చల్లటి వాతావరణంలో వేడివేడి కాఫీని తాగితే ఆ ఫీలింగే వేరు..భలే మజాగా ఉంటుంది కాదా.. కానీ..ఇప్పుడు అదే కాఫీతో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు కొందరు సైటింస్టులు. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే..తీవ్ర తలనొప్పి తప్పదంటున్నారు.  మొతాదుకు మించి కాఫీ […]

కమ్మటి కాఫీ..డోస్ పెరిగిందా తలనొప్పి తప్పదట
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 09, 2019 | 3:55 PM

ఉదయం నిద్రలేవగానే వేడి వేడి కాఫీ పడందే పని గడవదు కొందరికీ. చక్కటి వాసనతో చిక్కటి కాఫీని రుచి చూసిన తర్వాతే..దిన చర్య మొదలు పెడతారు మరికొందరు. కాఫీకి అంతటి ప్రాముఖ్యత ఉంది. చల్లటి వాతావరణంలో వేడివేడి కాఫీని తాగితే ఆ ఫీలింగే వేరు..భలే మజాగా ఉంటుంది కాదా.. కానీ..ఇప్పుడు అదే కాఫీతో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు కొందరు సైటింస్టులు. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే..తీవ్ర తలనొప్పి తప్పదంటున్నారు.  మొతాదుకు మించి కాఫీ తాగడం వల్ల మైగ్రేన్ సమస్య అధికమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు బెత్ ఇజ్రాయెల్ డీకోన్స్ మెడికల్ సెంటర్ పరిశోధకులు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది మైగ్రేన్ తో భాదపడుతున్నారని వారు వెల్లడించారు. సో దీన్ని బట్టి కాఫీని కూడా రోజుకు రెండు కప్పులు మించి తాగితే ప్రమాదమేనట…!

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.