మామిడి పండు తిని తొక్కను చెత్తబుట్టలో వేస్తున్నారా..? ఆరోగ్య రహాస్యం తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

మామిడి తొక్కలో మొక్కలలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, బరువు తగ్గాలనుకునే వారు కూడా మామిడి తొక్కను తీసుకోవచ్చు. దీని తొక్క బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నిరూపించబడింది.  బరువు తగ్గాలనుకునే వారు మామిడి తొక్కను పారేయకూడదు. ఎందుకంటే ఇది మీ పెరిగిన బరువును తగ్గిస్తుంది.

మామిడి పండు తిని తొక్కను చెత్తబుట్టలో వేస్తున్నారా..? ఆరోగ్య రహాస్యం తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!
Benefits Of Mango Peel
Follow us

|

Updated on: Apr 17, 2023 | 12:37 PM

వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్‌లోకి మామిడికాయలు వచ్చేస్తాయి. ఈ పండును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే దీని తొక్క మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా? అవును, మీరు కూడా మామిడి పండు తిన్న తర్వాత దాని తొక్కను చెత్తబుట్టలో వేస్తే, ఈ తప్పును ఇకపై చేయకండి. మామిడి తొక్క మనకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. తీపి, జ్యుసి పండు మామిడిని తినేటప్పుడు చాలా మంది సాధారణంగా తొక్కను విసిరివేస్తారు. మామిడి పండు తింటే రుచి పాడైపోతుందని కొందరికి అనిపిస్తే.. అది కూడా తినొచ్చా అని కొందరి ప్రశ్న. అవును, మీరు దీన్ని తినవచ్చు. తినడం వల్ల మీకు ఎలాంటి హాని ఉండదు.పైగా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.

నివేదికల ప్రకారం, మామిడి తొక్కలో క్యాన్సర్ నుండి మనలను రక్షించే యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. మామిడి తొక్క ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, మెదడు క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ నుండి రక్షించడంలో కూడా ఉపయోగపడుతుంది. మామిడి తొక్కలో మొక్కలలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అంతేకాదు, బరువు తగ్గాలనుకునే వారు కూడా మామిడి తొక్కను తీసుకోవచ్చు. దీని తొక్క బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నిరూపించబడింది.  బరువు తగ్గాలనుకునే వారు మామిడి తొక్కను పారేయకూడదు. ఎందుకంటే ఇది మీ పెరిగిన బరువును తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..

Latest Articles
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!