Best remedy for toothache: పంటి నొప్పికి ఈ నూనె ఔషదం.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..!

దంతాల్లో పుప్పి కారణంగా ఎక్కువగా ఇలాంటి పంటి నొప్పి ఎదురవుతుంది. ఆ బాధ మాత్రం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంతలా వేధించే ఈ పంటి నొప్పిని ఇంటి చిట్కాలతో ఈజీగా నయం చేసుకోవచ్చు అంటే నమ్ముతారా ? అవును మీ వంటింట్లోనే పంటి నొప్పికి దివ్యౌషధం దాగి ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Best remedy for toothache: పంటి నొప్పికి ఈ నూనె ఔషదం.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..!
Toothache Medicine
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 23, 2024 | 8:06 PM

మనిషి భరించలేని నొప్పులలో అతి ముఖ్యమైనది, ముందుగా గుర్తొచ్చేది పంటినొప్పి అని చెప్పాలి. ఎందుకంటే పంటి నొప్పి వస్తే తలనొప్పి కూడా వస్తుంది. ఆ బాధ అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. పంటి నొప్పి మొదలైందంటే ఇక ఏమీ తోచదు. చేసే పనిమీద కూడా ధ్యాస పెట్టలేం. దంతాల్లో పుప్పి కారణంగా ఎక్కువగా ఇలాంటి పంటి నొప్పి ఎదురవుతుంది. ఆ బాధ మాత్రం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంతలా వేధించే ఈ పంటి నొప్పిని ఇంటి చిట్కాలతో ఈజీగా నయం చేసుకోవచ్చు అంటే నమ్ముతారా ? అవును మీ వంటింట్లోనే పంటి నొప్పికి దివ్యౌషధం దాగి ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మన వంటింట్లోని పొపులపెట్టే అనే రకాల వ్యాధులకు పరిష్కారం. అలాంటిదే మనం వంటల్లో వాడే మసాలా దినుసుల్లోని లవంగంతో పంటి నొప్పిని నయం చేసుకోవచ్చు. పంటినొప్పి సమస్యకు లవంగం నూనె చాలా మంచిది. లవంగం నుండి తీసిన నూనెతో పంటి నొప్పికి చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే ఇందులోని ఎందుకంటే లవంగం నూనెలో యుగెనాల్ అనే ఒక మూలకం ఉంటుంది. ఇది పంటి నొప్పి, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది. అంతేకాకుండా ఈ లవంగం నూనెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడంట్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి పంటి నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

ఇందుకోసం సరిపడా లవంగాలను తీసుకుని బాగా దంచి, గాజు పాత్రలో వేసి, లవంగాలను కప్పి ఉంచేంత ఆలివ్ ఆయిల్ పోసి మూతపెట్టాలి. తర్వాత ఒక వారం లేదా రెండు వారాల పాటు నేరుగా సూర్యకాంతిలో ఉంచి, దానిని ఫిల్టర్ చేసి, లవంగం నూనెను మరొక గాజు పాత్రలో పోసి వాడుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఎలా ఉపయోగించాలి: లవంగం నూనెలో ఒక చిన్న దూదిని ముంచి, పంటి నొప్పిపై రాయండి. దీని అధిక వినియోగం హానికరం. అలాగే, ఇది శాశ్వత పరిష్కారం కాదు. పంటి నొప్పి తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!