Daily Walking: చెప్పులు లేకుండా ప్రతిరోజు పచ్చ గడ్డి మీద నడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం కనీసం 20-30 నిమిషాలు వాకింగ్ చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహం, కీళ్లనొప్పులు, గుండె సమస్యలతో సహా వివిధ వ్యాధులు కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.రోజూ క్రమం తప్పకుండా నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
