Interesting Facts: కొత్తగా పెళ్లైన వారికి ఈ గిఫ్ట్స్ అస్సలు ఇవ్వకూడదట..

కామన్‌గా ఎవరికి పెళ్లైనా బహుమతులు ఇవ్వడం అనేది సర్వ సాధారణమైన విషయం. అందులోనూ ఫ్రెండ్స్ సరికొత్తగా ఉండే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అకేషన్‌కు తగ్గట్టు గిఫ్ట్స్ ఇస్తారు. వారికి ఉపయోగపడేవో లేక మనకు నచ్చినవో బహుమతులుగా ఇస్తారు. అయితే కొత్తగా పెళ్లైన వారికి మాత్రం కొన్ని రకాల వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదట. పెళ్లైన కొత్త జంట హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ గిఫ్టులు ఇస్తూ ఉంటారు. కానీ తెలిసీ తెలియక ఇచ్చే కొన్ని బహుమతుల వల్ల వారికి లాభం కంటే..

Interesting Facts: కొత్తగా పెళ్లైన వారికి ఈ గిఫ్ట్స్ అస్సలు ఇవ్వకూడదట..
Interesting Facts
Follow us

|

Updated on: Apr 01, 2024 | 8:40 PM

కామన్‌గా ఎవరికి పెళ్లైనా బహుమతులు ఇవ్వడం అనేది సర్వ సాధారణమైన విషయం. అందులోనూ ఫ్రెండ్స్ సరికొత్తగా ఉండే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అకేషన్‌కు తగ్గట్టు గిఫ్ట్స్ ఇస్తారు. వారికి ఉపయోగపడేవో లేక మనకు నచ్చినవో బహుమతులుగా ఇస్తారు. అయితే కొత్తగా పెళ్లైన వారికి మాత్రం కొన్ని రకాల వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదట. పెళ్లైన కొత్త జంట హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ గిఫ్టులు ఇస్తూ ఉంటారు. కానీ తెలిసీ తెలియక ఇచ్చే కొన్ని బహుమతుల వల్ల వారికి లాభం కంటే నష్టాలను తెచ్చి పెడతాయట. మరి ఎలంటి బహుమతులను ఇవ్వకూడదు? వాటి వల్ల వారికి ఎలాంటి నష్టం కలుగుతుందో.. ఇప్పుడు చూద్దాం.

గడియారాలు:

కొత్తగా పెళ్లైనవారికి చాలా వరకూ గోడ గడియారాలు లేదా హ్యాండ్ వాచ్‌లను గిఫ్ట్స్‌గా ఇస్తూ ఉంటారు. అయితే కొత్తగా మ్యారేజ్ అయిన వధూవరులకు గడియారాలను బహుమతులుగా ఇవ్వకూడదట. గడియారంలో ఉండే ముళ్లు మంచి, చెడులకు చిహ్నాలుగా ఉంటాయి. వీటి వల్ల కొత్త జంట వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావం పడుతుందట. ఇటువంటి బహుమతుల వల్ల సమయ సంబంధిత సమస్యలు వస్తాయని నమ్ముతారు.

నలుపు రంగు వస్తువులు:

కొత్తగా పెళ్లైన జంటకు నలుపు రంగు వస్తువులు కూడా ఇవ్వకూడదట. సాధారణంగా నలుపు రంగు అనేది ప్రతికూల శక్తితో ముడి పడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే పెళ్లికి సంబంధించిన ఎలాంటి తంతులోనైనా.. నలుపు రంగు లేకుండా చేస్తారు. కాబట్టి వీరికి బహుమతులుగా ఇచ్చే వస్తువుల్లో కూడా నలుపు రంగు లేకుండా చూసుకోవాలి. ఇలాంటి గిఫ్ట్స్ వల్ల వారి జీవితంలో సమస్యలు ఏర్పడవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ సారి ఇచ్చే గిఫ్ట్స్ లో ఈ కలర్ లేకుండా చూసుకోండి.

ఇవి కూడా చదవండి

గాజు వస్తువులు:

పెళ్లికి ఎక్కువగా వచ్చే గిఫ్ట్స్‌లో గాజు వస్తువులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి వీటిని చూడగానే ఎవరికైనా నచ్చుతాయి. అందుకే గాజు వస్తువులను కూడా బహుమతులుగా ఇస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కొత్త జంట లైఫ్‌లో కొంత ప్రతికూల ప్రభావం పడుతుందట.

పదునైన వస్తువులు:

అదే విధంగా కొత్తగా పెళ్లైన వధూవరులకు పదునైన వస్తువలను కూడా గిఫ్ట్స్‌గా ఇవ్వకూడదు. ఇలాంటి వస్తువుల వల్ల వాళ్ల బంధంలో అంతరం ఏర్పడవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!