Kids: మీ పిల్లలు సన్నగా ఉంటున్నారా.? బరవు పెరగాలంటే ఇలా చేయండి

చిన్నారులకు కచ్చితంగా అందించాల్సిన ఆహార పదార్థాల్లో అరటిపండు ప్రధానమైంది. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులోని కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు పిల్లల్లో బరువు పెరగడానికి సాహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పాలలో అరటి పండు ముక్కలను వేసి చిన్నారులకు అందిస్తే...

Kids: మీ పిల్లలు సన్నగా ఉంటున్నారా.? బరవు పెరగాలంటే ఇలా చేయండి
Kids Health
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 06, 2024 | 7:11 PM

చిన్నారులు తినడానికి మారాం చేస్తుంటారు. దీంతో సరైన పోషకాలు లభించక పోషకాహారలోపంతో ఇబ్బంది పడుతుంటారు. అదే విధంగా తక్కువ బరువుతో కూడా బాధపడుతుంటారు. భారత్‌లో చాలా మంది చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే చిన్నారుల్లో ఈ సమస్యను దూరం చేయాలంటే వారికిచ్చే ఆహారంలో కొన్ని పదార్థాలను భాగం చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్నారులకు కచ్చితంగా అందించాల్సిన ఆహార పదార్థాల్లో అరటిపండు ప్రధానమైంది. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులోని కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు పిల్లల్లో బరువు పెరగడానికి సాహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పాలలో అరటి పండు ముక్కలను వేసి చిన్నారులకు అందిస్తే మార్పు చాలా త్వరగా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇక పిల్లలకు సరైన పోషణ లభించాలన్నా, త్వరగా బరువు పెరాగాలన్నా పండ్లను ఆహారంలో భాగం చేయాలి. ముఖ్యంగా అరటి, యాపిల్, బొప్పాయి, మామిడి వంటి పండ్లను ఇవ్వాలి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. ఫైబర్‌ కంటెంట్ ఉండే పండ్లను తీసుకోవడం వల్ల చిన్నారులకు త్వరగా జీర్ణమవ్వడంతో పాటు ప్రోటీన్లు, మినరల్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇది పిల్లలు బరువు పెరగడానికి తోడ్పడుతుంది.

ఇక చిన్నారులకు రకరకాల పప్పులతో చేసే కిచిడీ కూడా ఎంతో తోడ్పడుతుంది. పప్పులతో అన్నం రడీ చేసి పెడితే చిన్నారులకు పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అదే విధంగా బరువు పెరగడంలో ఉపయోగపడుతుంది. ఇక ఇడ్లీలో వివిధ రకాల కూరయాలు కలిపి చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇడ్లీ పిండిలో క్యారెట్‌, బచ్చలికూర వంటివి కలిపి చేస్తే పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇడ్లీకి రుచి రావడంతో పాటు పోషకాలు లభిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి…

'అల్లు అర్జున్ అరెస్టయ్యాక వాళ్లే గుర్తు కొచ్చారు'.. జానీ మాస్టర్

వోక్స్‌వ్యాగన్ కారులో 5వేల ఏండ్ల పురాతన ఆలయానికి..

న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడిని ఖండించిన మోదీ..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్.. ఈవెనింగ్‌కి అదిరిపోయే స్నాక్..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

కొత్త రెక్కలు తొడుక్కోబోతున్న కుప్పం నియోజకవర్గం

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లతో బరిలోకి దిగనున్న ఆసీస్ ప్లేయర్లు

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!