Warm Water Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతున్నారా..? ఈ ప్రయోజనాలు తెలుసుకోండి..

ఊబకాయం మీ ప్రధాన సమస్య అయితే, ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగండి. ఇది మీ శరీరం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే.. మీకు తెలియకుండానే బరువు తగ్గుతారు.

Warm Water Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతున్నారా..? ఈ ప్రయోజనాలు తెలుసుకోండి..
Warm Water
Follow us

|

Updated on: Sep 06, 2023 | 7:48 AM

నీరు మన శరీరానికి చాలా అవసరం. మన ఆరోగ్యానికి ప్రతిరోజూ సరిపడా నీళ్లు తాగడం చాలా అవసరమని మనందరికీ తెలిసిందే. నీళ్లు తాగడం కేవలం దాహం తీరడానికి మాత్రమే కాదు..ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. మానవ శరీరంలో 70 శాతం నీటితో తయారైనందున, ప్రతి వ్యక్తి తన వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి రోజుకు 2-3 లీటర్ల నీళ్లు తాగాలి. మానవులతో సహా జీవరాశుల మనుగడకు నీరు చాలా అవసరం. మన శరీరంలో హైడ్రేషన్ లోపించడం వల్ల అవయవాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే రోజూ కొంత మొత్తంలో నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే, వేడి నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే 2-3 గ్లాసుల వేడినీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం రోజంతా తాజాగా ఉంటుంది. అనేక వ్యాధులను నివారిస్తుంది.

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 1. ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని పొందడానికి ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. మీ చర్మకాంతిలో మార్పులు మీరే గమనిస్తారు.

2. పొద్దున్నే, రాత్రి పడుకునే ముందు వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. వేడి నీరు మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. మీకు చెమట పట్టేలా చేస్తుంది. ఇది శరీరం నుండి టాక్సిన్స్, మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. మొటిమల పెరుగుదలను నిరోధిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడి ఉదర సమస్యలను పరిష్కరిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పొట్ట సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు.

4. వేడి నీటిని తాగడం వల్ల జీవక్రియను పెంచుతుంది. ఆరోగ్యకరమైన బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

5. బరువు తగ్గడానికి గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమమైన పరిష్కారం. ఊబకాయం మీ ప్రధాన సమస్య అయితే, ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగండి. ఇది మీ శరీరం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే.. మీకు తెలియకుండానే బరువు తగ్గుతారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఏటా 50 వేల మందిని బలి తీసుకుంటున్న పాములు- బీజేపీ ఎంపీ
ఏటా 50 వేల మందిని బలి తీసుకుంటున్న పాములు- బీజేపీ ఎంపీ
ఉత్తరాఖండ్ ఫేమస్ స్వీట్.. 'బాల్ మిఠాయి' ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
ఉత్తరాఖండ్ ఫేమస్ స్వీట్.. 'బాల్ మిఠాయి' ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
ఓర్నాయనో.. ఫ్రీ బస్సును ఇలా కూడా వాడుతున్నారా? పళ్లు తోముతూ జర్నీ
ఓర్నాయనో.. ఫ్రీ బస్సును ఇలా కూడా వాడుతున్నారా? పళ్లు తోముతూ జర్నీ
ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్.. ప్రభాస్ మళ్లీ అదరగొట్టాడు భయ్యో
ది రాజా సాబ్ ఫస్ట్ గ్లింప్స్.. ప్రభాస్ మళ్లీ అదరగొట్టాడు భయ్యో
మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేశారు.. చివరకు ఏం జరిగిందంటే..
మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేశారు.. చివరకు ఏం జరిగిందంటే..
ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీపై పన్ను భారం లేకుండే చేసే ఫారంలు ఇవే..
ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీపై పన్ను భారం లేకుండే చేసే ఫారంలు ఇవే..
వంటకు ఎలాంటి ఆయిల్ వాడితే ఆరోగ్యానికి మంచిది..
వంటకు ఎలాంటి ఆయిల్ వాడితే ఆరోగ్యానికి మంచిది..
ఢిల్లీ సివిల్స్‌ విద్యార్థులు మృతి.. ప్రమాదానికి ముందు దృశ్యాలు
ఢిల్లీ సివిల్స్‌ విద్యార్థులు మృతి.. ప్రమాదానికి ముందు దృశ్యాలు
తెల్లరంగు కప్ప.. భలేగా ఉందే.. యూపీలో గుర్తించిన పరిశోధకులు..!
తెల్లరంగు కప్ప.. భలేగా ఉందే.. యూపీలో గుర్తించిన పరిశోధకులు..!
ఔర.. ఔర.. పులసతో విందు భోజనం.. వీడియో చూస్తే గుటకవేయాల్సిందే..
ఔర.. ఔర.. పులసతో విందు భోజనం.. వీడియో చూస్తే గుటకవేయాల్సిందే..
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!